ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరు కూడా నాన్ వెజ్ ని ఇష్టంగా తింటుంటారు. ముక్క లేనిదే ముద్ద దిగదు అన్నట్లు ఉన్నారు. మరి ఎవరైనా కూడా చికెన్ మరియు మటన్ అంటే నోట్లో నీళ్ళూ రాల్సిందే.
అయితే మటన్,చికెన్ లివర్ నువ్వు పోషక విలువలు శరీరానికి ఎంతో ఉపయోగపడతాయి. ఈ మటన్, చికెన్ లో ప్రోటీన్లు, బి12, ఐరన్, సెలీనియం, విటమిన్ ఏ ఇలాంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలోని రక్తహీనతను నివారించటానికి మరియు మెదడును ఆరోగ్యంగా ఉంచటానికి ఉపయోగపడుతుంది. అలాగే రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ఈ మటన్ నీ చికెన్ ని ఎక్కువగా తీసుకుంటే గుండె సంబంధించిన సమస్యలు కూడా రావచ్చని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. నాన్ వెజ్ అంటేనే ఇష్టంగా చాలా రుచిని కలిగి ఉంటుందని తింటుంటారు. అయితే ఈ లివర్లని, లివర్ ఫ్రై, లివర్ కర్రీ, లివర్ గ్రేవీ వంటివి ఇష్టంగా తింటుంటారు. ఈ మటన్,చికెన్ లివర్ ల యొక్క ఆరోగ్య ప్రయోజనాలు మరియు వాటి నష్టాలు కూడా తెలుసుకోవడం ముఖ్యం. మరి లాభాలను నష్టాలను తెలుసుకుందాం…
Chicken and Mutton Livers మటన్ లివర్ ప్రయోజనాలు
మటన్ లివర్ లంటే కూడా చాలా మంది ఇష్టపడుతుంటారు. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ డి, విటమిన్ బి12, జింకు,పొటాషియం, రాగి, ఐరన్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. మటన్ లివరు తినడం వల్ల రక్తహీనత నివారించబడి శరీరంలో ఆక్సిజన్ సరఫరాను మెరుగుపరుస్తుంది. విటమిన్ బి 12 రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. ఈ మటన్ లివర్లో ఉండే ఖనిజాలు శరీర ఏం చేయమన పనితీరులను మెరుగుపరిచేందుకు శక్తినిస్తాయి.
Chicken and Mutton Livers చికెన్ లివర్ ప్రయోజనాలు
ఈ చికెన్ లివర్ లో అనేక పోషకాలు ఉంటాయి. ఇది ఒక అద్భుతమైన పోషకాల మూలం. ఇందులో కూడా ఐరన్,సెలీనియం, విటమిన్,ప్రోటీన్,పుల్లెట్,విటమిన్ ఎ పుష్కలంగా ఉంటాయి. విటమిన్ బి 12 మెదడును ఆరోగ్యంగా ఉంచుటకు మెదడును ఆరోగ్యంగా ఉంచే శక్తిని కలిగి ఉంచుటకు ఎంతో సహకరిస్తుంది. సెలీనియం క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా ఈ చికెన్ లివర్ చాలా బాగా ఉపకరిస్తుంది. లివర్ తినడం వల్ల రక్తంలో షుగర్ స్థాయిలను కూడా నియంత్రింస్తుంది. పవర్ పేషంట్లకి చికెన్ లివర్ లో మంచి ఔషధం. అంతేకాదు ఈ లివర్ లో ఉండే ఫోలేట్ లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే గుణాలను కూడా కలిగి ఉంటుంది. ఉడికించిన చికెన్ లివర్ని తింటే కొవ్వు శాతం తక్కువగా ఉండి బరువు కూడా తగ్గుతారు.
ఈ మటన్, చికెన్ లో హానికరమైన విషయాలు : నాన్ వెజ్ అయినా మటన్ లివర్, చికెన్ లివర్ ని అధికంగా తీసుకుంటే కొలెస్ట్రాల్ సమస్య పెరిగి, అనేక వ్యాధుల బారిన పడటం కాదు, రాష్ట్రాలు సమస్య పెరిగిన ఫ్యాటీ లివర్ ఉన్నవారు లివర్ తో చేసిన వంటకాలు ఎక్కువగా తీసుకోకూడదు. అలాగే కిడ్నీ సంబంధించిన వ్యాధులతో బాధపడే వారు కూడా ఈ లివర్లని తినడానికి ముందు డాక్టర్ని సంప్రదించవలసి ఉంటుంది.
మటన్, చికెన్ లివర్లని తినే సరైన పద్ధతి : ఈ లివర్లని ఎక్కువగా ఫ్రై చేయకుండా ఉడికించి కూరగాయలతో కలిపి తింటే మంచి ఫలితం ఉంటుంది. ఈ లివర్లని వారానికి ఒక్కటి లేదా రెండు సార్లు మాత్రమే తినాలి. వారం మొత్తం తినవద్దు. మటన్ లివర్, చికెన్ లివర్ కంటే ఎక్కువ పోషకాలు కలిగి ఉన్నప్పటికీ లిమిటెడ్ గానే తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.