CSE, AP.Amaravati -Shifting the office విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం మార్పు

School Education Department -Olo the CSE, AP.Amaravati -Shifting the office to the new building i. e VenkatadiTowers,Mangalagiri ‘, Guntur District -Instructions to the Staff -Regarding


విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం మార్పు

పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాల యాన్ని ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నం నుంచి గుంటూరు జిల్లా మంగ ళగిరి మండలం ఆత్మకూరులోని వెంకటాద్రి టవర్స్కు మార్చినట్లు విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

CSE AP OFFICE ADDRESS VenkatadiTowers,Mangalagiri , Guntur District