మందులకు తగ్గని వ్యాధులు ఈ మంత్రంతో నయమైపోతాయట

Spiritual: ఓ మనిషికి వచ్చే వ్యాధులకు వారి జాతక చక్రానికి సంబంధం ఉంటుందని అంటున్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు నానాజీ పట్నాయక్. అయితే మందులతో తగ్గని ఎలాంటి రోగమైనా ఈ అమ్మవారి మంత్రంతో తగ్గిపోతుందని కూడా అంటున్నారు.


జాతక చక్రంలో చంద్ర గ్రహం పాడై అనారోగ్య సమస్యలు వస్తే ఓ పట్టాన తగ్గవట.

అయితే.. ఎలాంటి అనారోగ్య సమస్యలు దరి చేరకుండా ఉండాలన్నా.. వ్యాధులు తగ్గాలన్నా ఓం సర్వ వ్యాది ప్రసమనే, సర్వ మృత్యు నివారిణి, అగ్రగణ్య ఆచంచరూప, కలికల్మష నాశినీ యై నమః అనే లలితా దేవి మంత్రం జపిస్తూ ఉంటే తప్పకుండా ఫలితం వస్తుందని నానాజీ పట్నాయక్ తెలిపారు. భక్తితో నమ్మకంతో ఈ మంత్రాన్ని రోజూ జపించినట్లైతే తప్పకుండా ఫలితం కనిపిస్తుందట.

మంత్రం

ఓం సర్వ వ్యాది ప్రసమనే, సర్వ మృత్యు నివారిణి, అగ్రగణ్య ఆచంచరూప, కలికల్మష నాశినీ యై నమః