ఇటీవల ఎలాంటి అంచనాలు లేకుండా ఆడియన్స్ ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ క్రియేట్ చేసిన ఫిల్మ్ స్త్రీ 2. కేవలం 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ ఏకంగా 750 కోట్లకు పైగా వసూలు చేసింది. నవ్విస్తూ అందర్నీ భయపెట్టింది. ఈ ఏడాదిలోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన హిందీ సినిమాల్లో మొదటి స్థానంలో నిలిచింది. థియేటర్లలో రిలీజ్ అయి నాలుగు వారాలు దాటినా ఇప్పటికీ హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఇలాంటి దిమ్మతిరిగే రెస్పాన్స్ రాబట్టుకుంటోన్న ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. భారీ రేట్‌కు ఈ మూవీ స్ట్రీమింగ్ రైట్స్‌ను దక్కించుకున్న అమెజాన్ ప్రైమ్.. ఈ మూవీని సెప్టెంబర్ 27 నుంచి తమ ప్లాట్ ఫాంలోకి అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఇందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ బయటికి రానప్పటికీ.. ఈ న్యూస్ ఈమూవీ టీం నుంచి బయటికి వచ్చింది. ఇది కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్త్రీ 2 మూవీ పై వెయిటింగ్ ఇప్పుడు పీక్స్‌లో ఉంది.
Also Read
Education
- All
- Students
- Teachers
- School Apps - Web Links
- IMP GOs
- CSE Proceedings
- Softwares
- Applications and Forms
- Special Programmes in Schools
- Usefull Videos
- AP MDM
- FA and SA Exams
- Dpt .Tests
- 10th Class / SSC
- Lesson Plans
- Service Rules
- PRC Related
- Time Tables
- Grants
- Leave Rules
- Income Tax
- APGLI / ZPPF / GSI
- CFMS
- NT Books
- Trainings
More