Jio Offers: మహిళా దినోత్సవ బంపర్ ఆఫర్.. మీకోసం అద్భుతమైన ప్లాన్లు..

Jio Offes: యో తన కస్టమర్ల కోసం అనేక రకాల ప్లాన్స్‌ను అందిస్తోంది. వీటి ద్వారా అపరిమిత డేటా, కాలింగ్, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ సదుపాయం కూడా కల్పిస్తోంది. మహిళా దినోత్సవం రోజున జియో రీఛార్జ్ చేసుకుంటే.. 84 రోజులు వ్యాలిడిటీతో పాటు. అమెజాన్ ప్రైమ్ కూడా ఉచితంగా అందిస్తోంది. అపరిమిత కాలింగ్, ఎస్ఎంఎస్‌లు, డేటా అందిస్తోంది. మీరు కూడా మంచి ఆఫర్ కోసం ఎదురు చూస్తున్నారా.. మరెందుకు ఆలస్యం.. కొత్త ప్లాన్స్ గురించి పపుడు తెలుసుకుందాం..


రూ. 1029 రూపాయల ప్లాన్..

ఈ ప్లాన్‌ ద్వారా అనేక ప్రయోజనాలు పొందవచ్చు. 84 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. అలాగే.. మొత్తం 168 GB డేటా ఉచితంగా లభిస్తుంది. ప్రతిరోజూ 2 GB హై స్పీడ్ డేటాను ఉపయోగించుకునే అవకాశం పొందుతారు. ఈ ప్లాన్‌లో అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMSలు ఉచితంగా లభిస్తాయి. అమెజాన్ ప్రైమ్ లైట్, జియో టీవీ, జియో క్లౌడ్‌లను ఉచితంగా పొందుతారు. ఈ ప్లాన్ కోసం రూ.1029 తో రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.

రూ. 749 ప్లాన్..

749 రూపాయలతో రీచార్జ్ చేసుకుంటే.. 72 రోజుల వ్యాలిడిటీ వస్తుంది. ఈ ప్లాన్‌తో మరిన్ని ప్రయోజనాలు కూడా పొందవచ్చు. మొత్తం 164 GB డేటా ఉచితంగా లభిస్తుంది. రోజుకు 2 GB హై స్పీడ్ +20 GB డేటాను ఉపయోగించవచ్చు. దీంత పాటు.. అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMSలు కూడా ఉచితంగా లభిస్తాయి. ఈ ప్లాన్‌లో జియో టీవీ, జియో క్లౌడ్ ఉచిత సబ్స్క్రిప్షన్ పొందుతారు.