IIWM: నెలకి రూ 67,000 జీతం తో IIWM లో ఉద్యోగాలు. వివరాలు ఇవే..

ICMRలో భాగమైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వాటర్ మేనేజ్‌మెంట్, భువనేశ్వర్, తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత ఉన్న అభ్యర్థులు జూలై 3లోపు దరఖాస్తు చేసుకోవాలి.


పోస్టు వివరాలు:

రీసెర్చ్ అసోసియేట్: 01
సీనియర్ రీసెర్చ్ ఫెలో: 01
యంగ్ ప్రొఫెషనల్-II: 03
యంగ్ ప్రొఫెషనల్-I: 02
ఫీల్డ్ అసిస్టెంట్: 01
మొత్తం ఖాళీల సంఖ్య: 08

అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, BE/BTech, MSc, MTech/ME, PhDతో పాటు పని అనుభవం మరియు పోస్ట్ ప్రకారం ఇతర నైపుణ్యాలు.

వయస్సు: రీసెర్చ్ అసోసియేట్‌కు 40-45; సీనియర్ రీసెర్చ్ ఫెలో, ఫీల్డ్ అసిస్టెంట్ 35-40 సంవత్సరాలు; యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు 21-45 సంవత్సరాలు.

జీతం: రీసెర్చ్ అసోసియేట్‌కు నెలకు రూ. 67,000; సీనియర్ రీసెర్చ్ ఫెలోకు రూ. 37,000; ఫీల్డ్ అసిస్టెంట్‌కు రూ. 15,000; 35-40 సంవత్సరాలు; యంగ్ ప్రొఫెషనల్-2 కి రూ. 42,000; యంగ్ ప్రొఫెషనల్-1 కి రూ. 30,000.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు ప్రక్రియ: ఇమెయిల్ ద్వారా.

ఇమెయిల్: iwmestablishment@gmail.com
దరఖాస్తుకు చివరి తేదీ: 03-07-2025.

Download notification pdf

Apply online here

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.