MLC ఎన్నికల కు టీచర్/ గ్రాడ్యుయేట్ ఓట్లు నమోదు చేసుకున్నవారు ఈ కింద లింకు ఓపెన్ చేసి మీ ఓటు ఉన్నదో లేదో వెరిఫై చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత పైన టీచర్స్ / గ్రాడ్యుయేట్ అని ఉంది. సంబంధిత పై క్లిక్ చేసి మీ పేరు/Door no టైప్ చేయండి వివరాలు వస్తాయి.
AP MLC ఓటు వివరాలను తనిఖీ చేయడానికి దశల వారీ మార్గదర్శిని:
ఎలక్షన్ కమిషన్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి: Click Here
పై తెలిపిన వెబ్ లింక్ పై క్లిక్ చేసిన తరువాత
- టీచర్/ గ్రాడ్యుయేట్ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి.
- మీకు అవైలబ్లె వున్నా ఓటర్ ఐడి లేదా.
- అప్లికేన్ట్ నేమ్.
- హౌస్ నెంబర్ ద్వారా మీ ఓటు వివరములు తెలుసుకోవచ్చు.