RBI: అందుబాటులోకి కొత్త రూ.50 నోట్లు.. పాత నోట్ల సంగతేంటి..?

కొత్తగా ఉద్యోగంలో చేరే వారి కోసం కేంద్ర ప్రభుత్వం ఎంప్లాయీస్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ (ELI) అమలు చేస్తోంది. దీనికి అర్హత సాధించిన వారు నేటి (ఫిబ్రవరి 15) లోపల తప్పనిసరిగా UAN యాక్టివేషన్, బ్యాంక్ ఖాతాను ఆధార్తో అనుసంధానం ప్రక్రియను పూర్తి చేయాలని EPFO తెలిపింది. అలా చేస్తే ఒక నెల జీతం అంటే గరిష్ఠంగా రూ.15,000 లను మూడు వాయిదాల్లో అందిస్తోంది. ప్రత్యక్ష నగదు బదిలీ విధానం కింద ఉద్యోగి ఈపీఎఫ్ ఖాతాలో ఈ మొత్తాన్ని జమ చేస్తారు.