మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. రూ.97వేల హోండా యాక్టివా స్కూటర్ కేవలం రూ.19వేలకే

హోండా యాక్టివా స్కూటర్ అతి తక్కువ ధరలో కొనేందుకు ఇదే సరైన సమయం. అసలు ధర రూ. 97వేలు ఉంటుంది. కానీ, అతి తక్కువ ధరకే మార్కెట్లో లభ్యమవుతుంది. ఈ స్కూటర్ ఇంత తక్కువ ధరకు ఎలా వస్తుందంటే?


కొత్త స్కూటర్ కొనేందుకు చూస్తున్నారా? ప్రస్తుతం హోండా యాక్టివా స్కూటర్ అతి తక్కువ ధరకే అందుబాటులో ఉంది. రూ. 97వేల ఖరీదైన ఈ స్కూటర్ కేవలం రూ. 19వేలకే లభ్యమవుతోంది.

భారతీయ రోడ్లపై హోండా యాక్టివా స్కూటర్లకు ఫుల్ డిమాండ్ ఉంది. ఈ స్కూటర్ కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. మీరు కూడా కొత్త హోండా యాక్టివా 6G స్కూటర్ వేరియంట్‌ను కొనుగోలు చేయొచ్చు.

భారత మార్కెట్లో ఇలాంటి అనేక స్కూటర్లు తక్కువ ధరకు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా పాత మోడళ్లకు కూడా భారీ డిమాండ్ ఉంటుంది. ఈ హోండా యాక్టివా 6G స్కూటర్ సెకండ్ హ్యాండ్ అనమాట.. అందుకే మీరు తక్కువ ధరకు వస్తుంది.

మీరు హోండా యాక్టివా 6G స్కూటర్‌ను కేవలం రూ. 19వేలకు కొనుగోలు చేసి ఇంటికి తీసుకురావచ్చు. ఈ మోడల్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ స్కూటర్ మైలేజ్ కూడా అద్భుతంగా ఉంటుంది. మీరు కొనాలనుకుంటే ఇప్పుడే కొనేసుకోండి.

స్కూటర్ తక్కువ ధరకు ఎలా? :
గ్రామాల నుంచి నగరాల వరకు సంచలనం సృష్టిస్తున్న హోండా యాక్టివా 6G స్కూటర్ లుక్ అద్భుతంగా ఉంది. ఈ మోడల్‌పై ఫుల్ క్రేజ్ కనిపిస్తుంది. ఈ హోండా స్కూటర్ 2021 మోడల్. నాలుగేళ్ల క్రితం వచ్చిన ఈ స్కూటర్ ఇప్పటికీ కొత్తగా కనిపిస్తుంది. OLXలో కూడా ఈ స్కూటర్ అమ్మకానికి అందుబాటులో ఉంది.

డిఫరెంట్ స్టయిల్‌లో లభ్యమవుతుంది. మీరు OLX నుంచి హోండా యాక్టివా 6G స్కూటర్‌ను కొనుగోలు చేస్తే.. కస్టమర్ మొత్తాన్ని ఒకేసారి చెల్లించాలి. అంటే మీరు ఒకేసారి డబ్బు చెల్లించాలి. స్కూటర్ మైలేజ్ విషయానికి వస్తే.. చాలా అద్భుతంగా ఉంది.

హోండా యాక్టివా 6G స్కూటర్ (షోరూమ్) ధర :
మీరు షోరూమ్ నుంచి హోండా యాక్టివా 6G స్కూటర్ కొనాలని భావిస్తే అసలు ఆలస్యం చేయొద్దు. షోరూమ్‌లో ఈ 6G స్కూటర్ ధర (ఆన్-రోడ్ ) రూ. 97,228గా నిర్ణయించారు. బైక్‌వేల్ వెబ్‌సైట్ ప్రకారం.. ఈ బైక్‌కు ఇప్పుడు EMI ఆఫర్‌తో అందుబాటులో ఉంది. ఈఎంఐ ఆఫర్‌లో మీరు అత్యంత చౌకైన ధరకే కొనుగోలు చేయొచ్చు.

Note : మీరు ఈ స్కూటర్ కొనే ముందు అన్ని సరిగా ఉన్నాయో లేదో చెక్ చేసుకుని మాత్రమే కొనుగోలు చేయాలి. స్కూటర్ మైలేజీతో పాటు అన్ని సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో ఒకటికి పది సార్లు చెక్ చేసుకున్న తర్వాతే కొనాలో వద్దో డిసైడ్ చేసుకోండి. ఏ మాత్రం అనుమానం ఉన్నా కొనవద్దు. డబ్బులు వృథా చేసుకోవద్దు.