Skin Care Tips: గజ్జి, దురద, తామర, సోరియాసిస్ ఎలాంటి చర్మ వ్యాధికైనా దీనితో స్థానం చేయండి చాలు.. కేవలం 15 రోజుల్లో చెక్‌..

Skin Care Tips: గజ్జి, దురద, తామర, సోరియాసిస్ ఎలాంటి చర్మ వ్యాధికైనా దీనితో స్థానం చేయండి చాలు.. కేవలం 15 రోజుల్లో చెక్‌..


Curry Leaves For Skin Care: కరివేపాకులను కేవలం వంటకాలో మాత్రమే వినియోగించడమే కాకుండా అన్ని రకాల అనారోగ్య సమస్యలకు వినియోగించవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
ఇందులో శరీరానికి కావాల్సిన చాలా రకాల ఔషధ గుణాలు లభిస్తాయి. ముఖ్యంగా జుట్టు రాలడాన్ని తగ్గించి తెల్ల జుట్టును తగ్గించడానికి సహాయపడుతుంది. ప్రస్తుతం చాలా మంది తెల్ల జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఎలాంటి ఖర్చు లేకుంగా కరివేపాకును వినియోగించాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్లు అన్ని రకాల శరీర సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగించి ఫ్రీ రాడికల్స్ నుంచి జుట్టును రక్షిస్తుంది.
కరివేపాకును ఎలా ఉపయోగించాలి:
>>కరివేపాకును నీటిలో మరిగించి ఆ నీటితో జుట్టును శుభ్రం చేసుకుంటే జుట్టు రాలడాన్ని తగ్గించి..నెరవకుండా చేస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీనిని క్రమంగా వినియోగిస్తే తెల్ల జుట్టు కూడా నల్లగా మారుతుంది. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు దీనిని వినియోగించవచ్చు.

>>కరివేపాకును ఆయిల్‌లో వేసి ఉడికించి తలకు అప్లై చేస్తే జుట్టు సమస్యలన్నీ సులభంగా తగ్గుతాయి. అంతేకాకుండా ఇది మూఖానికి కూడా ప్రభావవంతంగా పని చేస్తుంది. జుట్టు రాలడం వంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ ఆయిల్‌ను వినియోగించండి.
కరివేపాకుతో జుట్టుకు ప్యాక్‌ కూడా చేయోచ్చు. అయితే దీని కోసం ముందుగా కరివేపాను గ్రైండ్ చేసిన మిశ్రమంలా తయారు చేసుకోవాలి. అయితే ఇలా తయారు చేసిన మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేసి అందులో హెన్నా వేసి మిక్స్‌ చేయాలి. ఇలా మిక్స్‌ చేసిన దానిని జుట్టు అప్లై చేస్తే జుట్టులో దురద, చుండ్రును తొలగిపోతుంది.

>> ప్రస్తుతం చాలా మంది మొటిమల సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి.. నీటిలో కరివేపాకు వేసి స్నానం చేయండి. ఇలా స్నానం చేస్తే అన్ని రకాల చర్మ సమస్యలు సులభంగా తగ్గుతాయని చర్మ వైద్య నిపుణులు తెలుపుతున్నారు.
>>సహజమైన వస్తువులతో పై తక్షణ ఫలితాలు పొందడం చాలా కష్టం కాబట్టి కచ్చితంగా వేచి చూడాల్సి ఉంటుంది. అంతేకాకుండా వీటి నుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.