SSC Supply Exams Result: ఏపీ టెన్త్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

SSC Supply Exams Result: ఏపీ టెన్త్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

ఏపీలో పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ 2024 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్షలు మే 24 నుంచి జూన్‌ 3 వరకు నిర్వహించారు. మొత్తం 1,61,877 మంది పరీక్షలకు దరఖాస్తు చేశారు.

  ఏపీ టెన్త్‌ సప్లిమెంటరీ ఫలితాల కోసం క్లిక్‌ చేయండి