Deep Fake: డీప్ ఫేక్ దారుణం..వీడియోకాల్‌లో కనిపిస్తున్నది బాస్ అనుకుని రూ.207 కోట్ల బదిలీ!

సెలబ్రిటీల డీప్ ఫేక్ వీడియోలు సృష్టించిన కలకలం ఇంకా సద్దుమణగముందే మరో దారుణం వెలుగులోకి వచ్చింది. డీప్ ఫేక్‌ టెక్నాలజీతో నిందితులు తాజాగా ఓ ఉద్యోగికి ఏకంగా రూ.207 కోట్ల మేర టోపీ పె...

Continue reading