టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత పలు చిత్రాల్లో సపోర్టీవ్ రోల్లో చేసి మెప్పించాడు. అయితే రాజ్ తరుణ్ ఇటీవల అక్కినేని హీరో నాగార్జున ‘నా సామి రంగ’ సినిమాతో ప్రేక్షకులను అలరించాడు.
ప్రస్తుతం హీరో రాజ్ తరుణ్ హీరోగా, మనీషా కంద్కూర్ హీరోయిన్ గా ‘భలే ఉన్నాడే’ అనే టైటిల్ తో వస్తున్న ఈ మూవీకి జె శివసాయి వర్ధన్ దర్శకత్వం వహించారు. మారుతి టీమ్ ప్రొడక్ట్ సమర్పణలో రవి కిరణ్ ఆర్ట్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 గా ఎన్వీ కిరణ్ కుమార్ నిర్మించగా, శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా టీజర్ ను తాజాగా లాంచ్ చేశారు. లెజెండరీ ఫిల్మ్ మేకర్ సింగీతం శ్రీనివాస్, అమ్ము అభిరామి, లీలా శాంసన్ కీలక పాత్రలలో నటిస్తున్నారు.
అయితే ఈ సినిమాలో రాజ్ తరుణ్ ఒక శారీ డ్రేపర్ పాత్రలో కనిపిస్తున్నాడు. ఈ క్రమంలో ఈవెంట్ కి హోస్ట్ గా వ్యవహరించిన గీతా భగత్ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చిన రైటర్ డార్లింగ్ స్వామి ఇంత చెబుతున్నారు కానీ మీరు చీరలో రాలేదు ఏమిటి ? అని అడిగితే ఆమె తడుముకోకుండా హీరో కడతాడు అని చీర కట్టుకోలేదు అని కామెంట్ చేసింది. దీంతో ఈవెంట్ కి హాజరైన వారంతా నవ్వేశారు.
Related News
రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు ఊహించని షాక్ తగిలింది.
తెలంగాణ రాష్ట్రంలో పది రోజులపాటు థియేటర్లు బంద్ కానున్నాయి. అక్యుపెన్సి తక్కువ ఉండటంతో తెలంగాణ రాష్ట్రంలో సింగిల్ స్క్ర...
Continue reading
Titanic Actor Bernard Hill Passed Away: 1997లో విడుదలైన టైటానిక్ చిత్రంలో కెప్టెన్ పాత్రలో కనిపించిన ప్రముఖ నటుడు బెర్నార్డ్ హిల్ మృతి యావత్ హాలీవుడ్ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చ...
Continue reading
RGV: రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరు గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వివాదం ఎక్కడ ఉంటే వర్మ అక్కడ ఉంటాడు అనడం కన్నా.. వివాదాన్ని కావాలనే కొనితెచ్చుకొనే వర్మ అని చెప్పడం బెస్ట్. ఒకప్...
Continue reading
ఇండస్ట్రీలో కాంట్రవర్సీలో కామనే.. చిన్న చిన్న విషయాలకు కూడా మనోభావాలు దెబ్బతిన్నాయంటూ రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఓ పెద్ద వస్తుందంటే చాలు..
ఖచ్చితంగా ఎదో ఒక కాంట్రవర్సీ పుట...
Continue reading
సినిమా ఇండస్ట్రీలో రూమర్లు, గాసిప్స్ కొదవేం ఉండవు. ఇప్పటికప్పుడు కొత్తగా సినీ తారల జీవితాలకు సంబంధించిన విషయాలు అభిమానులకు చాలా ఆసక్తిని కలిగిస్తుంటాయి. అయితే మీడియాలో సినీ తారలకు ...
Continue reading
ఇన్నాళ్లు యూత్ క్రష్ గా ఉన్న ఈ కేరళ కుట్టి లిల్లీ పాత్రతో కుర్రాళ్ల మనసులకు గాయం చేసింది. కానీ టిల్లు స్క్వేర్ రిలీజ్ అయ్యాక అనుపమ క్రేజ్ మరింత పెరిగింది. ఇందులో ఆమె నటన చూసి ఫ్యాన...
Continue reading
మ్యాచో స్టార్ గోపిచంద్ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ ఫ్యాంటసీ యాక్షన్ డ్రామా భీమా. ఏ. హర్ష దర్శకత్వం వహించిన ఈ మూవీలో మాళవిక శర్మ, ప్రియా భవానీ శంకర్ హీరోయిన్లుగా నటించగా.. నరేష్...
Continue reading
ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో ఏదైనా మూవీ గురించ పెద్ద చర్చ నడుస్తోందా అంటే అది తలైవర్ 171 గురించే అనాలి. ఈ మూవీకి సంబంధించి సోమవారం టైటిల్ టీజర్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ ప్ర...
Continue reading
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన 'టిల్లు స్క్వేర్'. ఈ చిత్రాన్ని మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కించారు. డీజే టిల్లుకు సీక్వెల్‌గా ఈ సినిమాను రూపొందించారు. గతంల...
Continue reading
Manchu Manoj - Mounika : మంచు మనోజ్ కొన్నాళ్ల క్రితం మౌనికతో రెండో వివాహం చేసుకున్నారు. అప్పటికే మౌనికకు ధైరవ్ అనే బాబు ఉన్నాడు. వీరి పెళ్లి తర్వాత ఇప్పటికే మనోజ్ - మౌనిక ద...
Continue reading
టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధూ జొన్నగడ్డ డీజే టిల్లు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఆ సినిమాతో సూపర్ సక్సెస్ ను అందుకున్న సిద్ధూ లేటెస్ట్ గా ‘టిల...
Continue reading
బాలీవుడ్లో సోషల్ మేసేజ్‌తో పాటు మనస్సును హత్తుకుపోయే కథలను అందించే డైరెక్టర్ రాజ్ కుమార్ హీరానీ. చేసినవీ కొన్ని సినిమాలే అయినా.. చరిత్రలో గుర్తుండిపోతాయి. ఈ దర్శకుడి డైరెక్షన్లలో ...
Continue reading