ఉన్నట్లుండి ఇంట్లో బల్లులు ఎక్కువైపోయాయా.. ఇది దేనికి సంకేతం అంటే?

జ్యోతిష్య శాస్త్రంలో ఇంట్లో బల్లులు ఉండటం అనేది చాలా కామన్. ప్రతి ఒక్కరి ఇంట్లో బల్లులు ఉంటాయి. అయితే ఈ బల్లులపై జ్యోతిష్య శాస్త్రంలో కూడా కీలక పాత్రను పోషిస్తాయి.

ఇవి కొని శుభ, అశుభ సంకేతాలను ఇస్తాయి. అయితే కొన్ని సార్లు బల్లు ఇంటిలో ఎక్కవగా కనిపిస్తాయి, మరికొన్ని సార్లు అసలు బల్లులే కనిపించవు. మరి ఉన్నట్లుండి ఒకే సారి ఇంట్లో ఎక్కువగా బల్లులు తిరుగుతూ కనిపిస్తే అది దేనికి సంకేతమో ఇప్పుడు చూద్దాం.

వాస్తు శాస్త్రం ప్రకారం బల్లులను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అంతే కాకుండా కొన్ని ప్రదేశాల్లో బల్లి ఫొటోలను పూజిస్తుంటారు. ఇక ఈ బల్లులు రాబోయే మంచి చెడులను తెలియజేస్తాయి. ఇక బల్లులు ఇంట్లో ఉండటం చాలా మంచిది అంటారు పండితులు. ఇవి సంపదకు ,శ్రేయస్సుకు సూచకం అంటారు.

అంతే కాకుండా రెండు లేదా అంతకంటె ఎక్కు బల్లులు పూజగదిలో శబ్ధం చేయడం, లేదా పరిగెత్తడం, శబ్ధం చేయడం చాలా మంచిదంట. దీని వలన ప్రతి కూల శక్తి వెళ్లిపోవడమే కాకుండా సంపద పెరుగుతుందని అర్థం అంట. బల్లి శబ్ధం కొన్ని సార్లు సానుకూల ఫలితాలనిస్తే మరికొన్ని సార్లు ప్రతికూల ఫలితాలనిస్తుంది.

ఉదయం లేచిన వెంటనే బల్లి శబ్ధం వినడం చాలా మంచిదంట. కానీ కొన్ని సార్లు బల్లి అసాధారణంగా శబ్ధం చేస్తుంది. కాగా, ఇది ఏమాత్రం మంచిది కాదు, త్వరలో ఏదో పెద్ద సమస్య రాబోతుంది అనడానికి ఇది సంకేతం అంటున్నారు పండితులు. ఇక ఉత్తరం నుంచి బల్లులు ఇంటిలోకి రావడం సంపదను సూచిస్తే, తూర్పు నుంచి వచ్చే బల్లులు శుభ వార్తతో వస్తాయంట.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.