TTD Jobs తిరుమల కొండపై లక్షన్నర జీతంతో ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్‌ – తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanam).. శాశ్వత ప్రాతిపదికన TTD డిగ్రీ కాలేజీలు/ ఓరియంటల్ కాలేజీల్లో డిగ్రీ లెక్చరర్లు.
అలాగే TTD జూనియర్ కాలేజీల్లో జూనియర్ లెక్చరర్ (Junior Lecturer) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.


పోస్టుల సంఖ్య : 78

జీతం : రూ. ఒక లక్షా 51 వేల వరకు
డిగ్రీ కాలేజీలో పోస్టుల వివరాలు

మొత్తం పోస్టులు : 49

బోటనీ : 3
కెమిస్ట్రీ : 2
కామర్స్ : 9
డైరీ సైన్స్ :1
ఎలక్ట్రానిక్స్​ : 1
ఇంగ్లీష్ : 8
హిందీ : 2
హిస్టరీ : 1
హోమ్ సైన్స్ : 4
ఫిజికల్ ఎడ్యుకేషన్ : 2
ఫిజిక్స్ : 2
పాపులేషన్ స్టడీస్ :1
సంస్కృతం :1
సంకృతం వ్యాకరణం : 1
స్టాటిస్టిక్స్ : 4
తెలుగు : 3
జువాలజీ : 4
పే స్కేలు వివరాలు : రూ.61,960 నుంచి రూ. 1,51,370

జూనియర్ ఇంటర్ కాలేజీలో పోస్టుల వివరాలు

మొత్తం ఖాళీలు : 29

బోటనీ: 4,
మిస్ట్రీ : 4,
సివిక్స్ : 4
కామర్స్: 2
ఇంగ్లీష్ :1
హిందీ: 1
హిస్టరీ: 4
మ్యాథమాటిక్స్ : 2
ఫిజిక్స్ : 2
తెలుగు : 3
జవాలజీ: 2
పే స్కేలు వివరాలు : రూ.57,100 నుంచి రూ. 1,47,760

వయస్సు : 18 ఏళ్ళ నుంచి 42 ఏళ్ల లోపు
ఎస్టీ., ఎస్సీ., బీసి., ఈసీడబ్ల్యూ వారికి ఐదేళ్లు మినహాయింపు
దరఖాస్తు చేయువిధానం

ఆన్​ లైన్​ లో https://psc.ap.gov.in లో జాబ్ కోసం అప్లై చేయాల్సి ఉంటుంది.
ఇక జాబ్ కోసం అప్లై చేసే అభ్యర్థులు జీవో నంబర్ 1060 తేది 24.10.1989 ఆంధ్రప్రదేశ్ కు చెందిన స్వచ్ఛమైన హిందూ అయ్యి ఉండాలి.

????Job Alerts : వివిధ రకాల ఉద్యోగ నోటిఫికేషన్ లు కావలసినవారు ఈ వాట్సాప్ గ్రూప్ లో చేరగలరు……