ఉదయం లేవగానే ముందుగా ఒక గ్లాసు గోరువెచ్చని ఉప్పునీరు త్రాగండి

పరగడుపున కొన్ని డ్రింక్స్ ని తీసుకుంటే మనకి చాలా ఆరోగ్యాన్ని ఇస్తుంది. సాల్ట్ వాటర్ Salt Water . ఈ కాలంలో వచ్చే అంటువ్యాధుల నుండి కొనుట కూడా ఈ సాల్ట్ వాటర్ Salt Water చాలా బాగా ఉపయోగపడుతుంది.


గోరువెచ్చని నీటిలో ఉప్పును Salt కలిపి తాగితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. దీనివల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. నీటిలో ఒప్పును కలిపి తాగడం వల్ల ఆరోగ్యానికి మంచిది. జలుబు ఎలర్జీలు వంట సమస్యను కూడా తగ్గిస్తాయి. గొంతు నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. ఉప్పు నీరు తాగితే శరీరం హైడ్రేట్ అవుతుంది. శరీరంలో ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్ కూడా చేస్తాయి. జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. ఉప్పు నీరు తాగడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం…

Warm Salt Water : ఉదయాన్నే పరగడుపున ఒక గ్లాస్ గోరువెచ్చని ఉప్పు నీరు తాగండి… ఆతర్వాత మీరే చూడండి…?

Warm Salt Water గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని..

గోరువెచ్చని నీటిలో Warm Water చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే చర్మం ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మా అన్నయ్యట్టు చేయడానికి, పునరుద్ధరించడానికి చాలా బాగా సహాయపడుతుంది. సోరియాసిస్, మొటిమలు, తామర లక్షణాలు కూడా తగ్గుతాయి. చికాకు కలిగిస్తే గోరువెచ్చని నీళ్లతో కొద్దిగా ఉప్పును వేసి పుక్కిలించి తాగాలి. తక్షణ ఉపశమనం కలుగుతుంది. గోరువెచ్చని నీళ్లలో చిటికెడు ఉప్పు వేసి తాగటం వల్ల శరీరము హైడ్రేటును గా ఉంచుతుంది. ఉప్పు నీళ్లతో శరీరాన్ని ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్ చేయడానికి వీలవుతుంది. అలాగే ఉప్పు నీళ్లు తాగడం వల్ల కండరాలు, నరాలు, శరీరా వ్యవస్థలు మెరుగ్గా పనిచేస్తాయి.

ఉప్పు Salt వేసిన నీళ్లు మితంగా తీసుకుంటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇక్కడ ఉప్పు వేసిన నీళ్లు తాగితే కిడ్నీలో, లివర్లు పనితీరు మెరుగుపడుతుంది. అలాగే ఊపిరితిత్తులు శ్వాసకోశ సమస్యలు కూడా తొలగిపోతాయి. ఏ కాదు చర్మాన్ని ఎక్సోఫోలియోట్ చేయడానికి పునరుద్ధరించడానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది. మొటిమలు సోరియాసిస్ తామర లక్షణాలను కూడా తగ్గించి గొంతులో కొంచెం చికాకు వచ్చినా గోరువెచ్చని నీళ్లతో కొద్దిగా ఉప్పు వేసి పుక్కిలించి తాగాలి. వెంటనే ఉపశమనం కలుగుతుంది. నీరు స్లేష్మం విచ్చిన్నం చేయడంలో ఉపయోగపడుతుంది. తను తగ్గించి మొత్తం ఊపిరితిత్తుల శ్వాసకోశ పని తీరును మెరుగుపరుస్తుంది. అంటువ్యాధులైన ఎలర్జీస్ జలుబు ఇతర శ్వాసకోశ వ్యాధుల నివారణకు బాగా పనిచేస్తుంది. మీరు నిజంగా తాగితే పరోక్షంగా బరువు కూడా తగ్గించుకోవచ్చు. జీర్ణ వ్యవస్థను శుభ్రపరుచుటకు టాక్సిన్ల, వ్యర్ధాలను తొలగించుటకు కూడా ఉపయోగపడుతుంది.