కేంద్ర ప్రభుత్వం అందించే రూ. 30 లక్షల రుణం మహిళలు కోరుకుంటున్నారు… ఇలా దరఖాస్తు చేసుకోండి

కేంద్ర ప్రభుత్వం మహిళా సాధికారత కోసం అనేక స్కీం లను ప్రారంభిస్తుంది. ముఖ్యంగా మహిళలు తమ కాళ్లపై నిలబడి స్వసక్తితో రాణించేందుకు వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు అనేక స్కీంలతో పాటు ఆర్థికంగా వారికి సహాయాన్ని సైతం అందిస్తోంది. మహిళలు పురుషులతో పాటు సమానంగా అన్ని రంగాల్లోనూ రాణించడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తుంది. ప్రస్తుతం మహిళల సాధికారతను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రారం అడ్డాభించిన స్కీమ్‌ గురించి ఇఫ్పుడు మనం తెలుసకుందాం.


అదే TREAD – ట్రేడ్ రిలేటెడ్ ఆంత్రప్రెన్యూర్ షిప్ అసిస్టెన్స్ అండ్ డెవపల్ మెంట్ స్కీం ఫర్ ఉమెన్. ఈ స్కీం ద్వారా మహిళలు పెద్ద మొత్తంలో రుణం లభించడంతోపాటు స్వయం ఉపాధి పొందవచ్చు. అలాగే ఇతరులకు ఉపాధికల్పించే అవకాశం ఉంటుంది. తీసుకెళ్లి కింద మొత్తం 30 లక్షల రూపాయల వరకు రుణం లభిస్తుంది. ఈ రుణంలో భాగంగా ప్రాజెక్ట్ మొత్తంలో 70 శాతం బ్యాంక్ రుణం లభిస్తుంది.మిగిలిన 30 శాతం కేంద్ర ప్రభుత్వం గ్రాంట్‌ (Subsidy) రూపంలో అందిస్తుంది. రుణంతో పాటు మహిళలకు వ్యాపార నిర్వహణ, మార్కెటింగ్, అకౌంటింగ్ వంటి రంగాల్లో కూడా శిక్షణ అందిస్తారు.

ట్రెడ్ స్కీమ్‌ను నేరుగా మహిళలు అప్లై చేయలేము. కనుక ముందుగా మహిళా స్వయంసహాయ సంఘం (SHG) ఏర్పాటు చేసి దాని ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీరు చేసే వయ్యాపారం డీపీఆర్ప్రతిపాదనను తయారుచేసి బ్యాంకులో రుణానికి సమర్పించాలి. .బ్యాంకు ప్రాజెక్టును ఆమోదిస్తే 70 శాతం రుణంగా, మిగిలిన 30 శాతం ప్రభుత్వ గ్రాంట్‌ రూపంలో లభిస్తుంది. పూర్తి సమాచారం కోసం ఈ వెబ్ సైట్ క్లిక్ చేయండి. msme.gov.in లేదంటే మీ జిల్లా MSME Development Institute, Lead Bank, జిల్లా ఇండస్ట్రీ సెంటర్ (DIC)లో సంప్రదించవచ్చు.