కొత్త స్మార్ట్ టీవీ అదీకూడా QLED Smart Tv కొనాలని చూస్తుంటే, మీకోసమే ఈ గుడ్ న్యూస్. ప్రముఖ టెలివిజన్ బ్రాండ్ థాంసన్ యొక్క 50 ఇంచ్ బిగ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ ఈరోజు గొప్ప డిస్కౌంట్ ఆఫర్ తో లభిస్తోంది. బెస్ట్ డీల్స్ మరియు ఆఫర్లతో కొత్త టీవీని మంచి చవక ధరకే అందుకునే అవకాశం ఈరోజు Flipkart అందించింది. అందుకే, ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేస్తున్న ఈ బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్ ను మీకోసం అందిస్తున్నాను.
ఏమిటా 50 ఇంచ్ QLED Smart Tv ఆఫర్?
ప్రముఖ స్మార్ట్ టీవీ బ్రాండ్ Thomson యొక్క 50 ఇంచ్ అల్ట్రా HD (4K) స్మార్ట్ గూగుల్ టీవీ 2023 ఎడిషన్ మోడల్ నెంబర్ 50OPMAXGT9020 పైన Flipkart ఈ ఆఫర్ ప్రకటించింది. ఈ రోజు ఫ్లిప్ కార్ట్ ఈ స్మార్ట్ టీవీని 40% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 24,999 ఆఫర్ ధరకే అందిస్తోంది.
Flipkart నుండి ఈ స్మార్ట్ టీవీని HDFC Bank Credit Card EMI ఆప్షన్ తో యూజర్లు 10% అధనపు డిస్కౌంట్ ను కూడా పొందవచ్చు. అంటే, ఈ థాంసన్ క్యూలెడ్ స్మార్ట్ టీవీని 24 వేల రూపాయల కంటే చవక ధరకే అందుకోవచ్చు.
Related News
ఈ ఏడాది ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9 దాటకు ముందే భానుడి భగభగలతో ఉష్ణోగ్రతలు పెరిగితోతున్నారు. మధ్యాహ్నం అయితే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దేశ వ్యాప్తంగా పరిస్థ...
Continue reading
కొత్త స్మార్ట్ టీవీ కొనాలని ఆలోచిస్తున్న వారికి మంచి ఆఫర్ ఈరోజు అందుబాటులో వుంది. ఇటీవలే ఫ్లిప్ కార్ట్ అందించిన బిగ్ సేవింగ్ డేస్ సేల్ నుండి గొప్ప ఆఫర్లను అందించిన ఫ్లిప్ కార్ట్, ఇ...
Continue reading
Popular e-commerce companies are announcing cool cool offers in hot summer . smart phones, smart TVs and other electronic gadgets . ముఖ్యంగా చాలా కంపెనీలు smart TVs లపై భారీ డిస్కౌ...
Continue reading
స్మార్ట్ఫోన్లు ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైపోయాయి. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండాల్సిందే. అప్ డేట్స్, ఫోటోలు, వీడియోలు, పర్సనల్ మెసే...
Continue reading
మార్కెట్లో 5జీ ఫోన్ల అమ్మకాలు ఓ రేంజ్లో పెరుగుతోన్న నేపథ్యంలో 4జీ ఫోన్లను తక్కు ధరకు తీసుకొచ్చే పనిలో పడ్డాయి కంపెనీలు. ముఖ్యంగా రూ. 10వేలలోనే మంచి ఫీచర్లతో కూడిన ఫోన్లను తీసుక...
Continue reading
Best Selling Phone : దేశీయ మార్కెట్లోకి రోజుకో కొత్త ఫోన్ వచ్చేస్తోంది. కంపెనీలు మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా స్మార్ట్ఫోన్లను తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మార్కెట్లోకి...
Continue reading
Noise Pop Buds : మార్కెట్లో ఇయర్‌బడ్స్‌కు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్ కనెక్టెడ్ గ్యాడ్జెట్లను ఉపయోగించేందుకు ఎక్కువగా ఇంటరెస్ట్ చూపుతున్నారు. ఈ క్రమంలోనే కొత్...
Continue reading
ఫ్లిప్‌కార్ట్ యొక్క బిగ్ సేవింగ్ డేస్ సేల్ ఎట్టకేలకు ఈ రోజు మొదలైంది. ఈ సేల్ ఫ్లిప్‌కార్ట్‌లో మే 2 నుండి మే 9 వరకు కొనసాగుతుంది. మరియు సేల్ లో ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లో వివిధ ఉత్పత...
Continue reading
గతేడాది జనవరిలో విడుదలైన Samsung Galaxy S23 ప్రస్తుతం భారీ ధర తగ్గింపు ఆఫర్‌ను పొందుతోంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్స్ డే సేల్ సందర్భంగా ఈ కాంపాక్ట్ ఫ్లాగ్షిప్ ఫోన్ రూ.44,999కి అ...
Continue reading
ప్రముఖ మొబైల్స్ కంపెనీ ఒప్పో నుంచి మరో కొత్త ఫోన్ వచ్చేస్తుంది.. ఒప్పో K12 ఫోన్ త్వరలోనే మార్కెట్ లోకి లాంచ్ కాబోతుంది. ఆక్టా-కోర్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ చిప్సెట్తో వస్తుంది....
Continue reading
E-commerce giant Flipkart is offering huge discounts అందిస్తోంది. Flipkart లో ‘Televisions stor పేరుతో ప్రత్యేక పేజీని ప్రారంభించారు.
ఇది భారతదేశపు అతిపెద్ద ‘Televisions stor అన...
Continue reading
అనేక ఫీచర్లతో కూడిన phone పై 5,000 తగ్గింపు. అతిపెద్ద ఆఫర్ ఉన్న phone Tecno Spark 20C. Amazonలో లైవ్ ఆఫర్ ప్రకారం, Tecno Spark 20C phone ను రూ.11,999కి బదులుగా రూ.6,999కి కొనుగోలు ...
Continue reading
Thomson (50) ఇంచ్ QLED Smart Tv ప్రత్యేకతలు
ఈ థాంసన్ 50 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ సన్నని అంచులు కలిగిన గొప్ప డిజైన్ తో వస్తుంది. ఈ థాంసన్ స్మార్ట్ టీవీ Dolby Vision, HDR 10+ సపోర్ట్ మరియు 550 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో గొప్ప విజువల్స్ ను అందిస్తుంది. ఈ టీవీలో 3 HDMI, 2 USB, బిల్ట్ ఇన్ Wi-Fi, బ్లూటూత్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు ఉన్నాయి.
ఈ టీవీలో USB 3.0 కనెక్టర్, HDMI ARC/CEC మరియు Bluetooth v5.0 సపోర్ట్ లను కలిగి వుంది. ఈ స్మార్ట్ టీవీ మీడియాటెక్ Mali Quad-core GPU తో పని చేస్తుంది మరియు 12GB ర్యామ్ జతగా 16GB ఇంటర్నల్ స్టోరేజ్ లను కూడా కలిగి వుంది. ఈ స్మార్ట్ టీవీలో 40W సౌండ్ అందించ గల రెండు బాక్స్ స్పీకర్లను Dolby MS12 మరియు DTS TruSurround సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ లతో కలిగి వుంది.