మ్యాచో స్టార్ గోపిచంద్ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ ఫ్యాంటసీ యాక్షన్ డ్రామా భీమా. ఏ. హర్ష దర్శకత్వం వహించిన ఈ మూవీలో మాళవిక శర్మ, ప్రియా భవానీ శంకర్ హీరోయిన్లుగా నటించగా.. నరేష్, వెన్నెల కిశోర్, పూర్ణ, రఘుబాబు, నాజర్ కీలకపాత్రలో పోషించారు. ఈ చిత్రానికి కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందించారు. ఇందులో గోపిచంద్ భీమా, రామా అనే రెండు పాత్రలు పోషించారు. టీజర్, ట్రైలర్ తో క్యూరియాసిటి కలిగించిన ఈ మూవీ మార్చి 8న అడియన్స్ ముందుకు వచ్చింది. కానీ ఊహించిన స్థాయిలో మాత్రం ఆకట్టుకోలేకపోయింది. చాలా కాలం సరైన హిట్టు కోసం వెయిట్ గోపిచంద్ కు ఈ మూవీ నిరాశను మిగిల్చింది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈమూవీ ఓటీటీలోకి వచ్చేసింది.
భీమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకుంది. ఈ సినిమా గత అర్దరాత్రి (ఏప్రిల్ 25) నుంచి అందుబాటులోకి వచ్చింది. తెలుగుతోపాటు, తమిళం, మలయాళం భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. భీమా సినిమా ఓటీటీ రిలీజ్ సందర్భంగా ట్విట్టర్ వేదికగా ఓ వీడియో షేర్ చేశారు గోపిచంద్. ఏప్రిల్ 25 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో తన సినిమా స్ట్రీమింగ్ అవుతుందని.. చూడండి అంటూ ప్రేక్షకులకు రిక్వెస్ట్ చేస్తూ ఓ వీడియోను పంచుకున్నాడు. ఈ సినిమా థియేటర్లలో దాదాపు రూ. 20కోట్ల లోపే గ్రాస్ కలెక్షన్స్ రాట్టింది. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధమోహన్ రూ. 25 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు.
కథ విషయానికి వస్తే.. పరశురామ క్షేత్రం ఉండే మహేంద్రగిరి అనే ప్రాంతంలో భీమా సినిమా కథ సాగుతుంది. ఆ ప్రాంతంలో అరాచకాలు చేసే ముఠాను ఎస్ఐ భీమా కట్టడి చేస్తాడు. పరుశురామ్ క్షేత్రం ఎందుకు మూతపడింది. మళ్లీ దానిని భీమా తెరిచాడా అనేది ఈ సినిమా. ప్రస్తుతం గోపిచంద్ శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ యాక్షన్ థ్రిల్లర్ చేస్తున్నారు.
Related News
నిజంగా చెప్పాలంటే సినిమాలలో ఎదో మ్యాజిక్ ఉంటుంది. ఆ మూవీస్ స్టోరీస్ ఎలా ఉన్నా.. అందులో స్టార్ క్యాస్టింగ్ లేకపోయినా.. సినిమా చిన్నదైనా పెద్దదైన సరే.. ప్రతి సినిమాలోనూ ఎదో ఒక ప్లాట్...
Continue reading
రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు ఊహించని షాక్ తగిలింది.
తెలంగాణ రాష్ట్రంలో పది రోజులపాటు థియేటర్లు బంద్ కానున్నాయి. అక్యుపెన్సి తక్కువ ఉండటంతో తెలంగాణ రాష్ట్రంలో సింగిల్ స్క్ర...
Continue reading
This Week theatre and OTT Releases: గత కొన్ని వారాల నుంచి ఎన్నికల ఎఫెక్ట్ సినిమాలపై పడింది. ఎన్నికల హడావుడి కారణంగా సినిమాలేవి థియేటర్లలో రిలీజ్ కావడానికి ముందుకు రాలేదు. అయితే ఓటీ...
Continue reading
ఈ మధ్య కాలంలో అనేక అదిరిపోయే సినిమాలు ఓటీటీల్లోకి వస్తూ సందడి చేస్తున్నాయి. ముఖ్యంగా హార్రర్, క్రైమ్, థ్రిల్లర్ చిత్రాలను ఎక్కువగా చూస్తుండగా అంతా ఫుల్ ఎగ్జైట్ అవుతున్నారు. అయితే ఈ...
Continue reading
Titanic Actor Bernard Hill Passed Away: 1997లో విడుదలైన టైటానిక్ చిత్రంలో కెప్టెన్ పాత్రలో కనిపించిన ప్రముఖ నటుడు బెర్నార్డ్ హిల్ మృతి యావత్ హాలీవుడ్ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చ...
Continue reading
టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత పలు చిత్రాల్లో సపోర్టీవ్ రోల్లో చేసి మెప్పించాడు. అయితే రాజ్ తరుణ్ ఇటీవల అక్కినేన...
Continue reading
RGV: రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరు గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వివాదం ఎక్కడ ఉంటే వర్మ అక్కడ ఉంటాడు అనడం కన్నా.. వివాదాన్ని కావాలనే కొనితెచ్చుకొనే వర్మ అని చెప్పడం బెస్ట్. ఒకప్...
Continue reading
ఇండస్ట్రీలో కాంట్రవర్సీలో కామనే.. చిన్న చిన్న విషయాలకు కూడా మనోభావాలు దెబ్బతిన్నాయంటూ రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఓ పెద్ద వస్తుందంటే చాలు..
ఖచ్చితంగా ఎదో ఒక కాంట్రవర్సీ పుట...
Continue reading
సినిమా ఇండస్ట్రీలో రూమర్లు, గాసిప్స్ కొదవేం ఉండవు. ఇప్పటికప్పుడు కొత్తగా సినీ తారల జీవితాలకు సంబంధించిన విషయాలు అభిమానులకు చాలా ఆసక్తిని కలిగిస్తుంటాయి. అయితే మీడియాలో సినీ తారలకు ...
Continue reading
ఇన్నాళ్లు యూత్ క్రష్ గా ఉన్న ఈ కేరళ కుట్టి లిల్లీ పాత్రతో కుర్రాళ్ల మనసులకు గాయం చేసింది. కానీ టిల్లు స్క్వేర్ రిలీజ్ అయ్యాక అనుపమ క్రేజ్ మరింత పెరిగింది. ఇందులో ఆమె నటన చూసి ఫ్యాన...
Continue reading
ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో ఏదైనా మూవీ గురించ పెద్ద చర్చ నడుస్తోందా అంటే అది తలైవర్ 171 గురించే అనాలి. ఈ మూవీకి సంబంధించి సోమవారం టైటిల్ టీజర్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ ప్ర...
Continue reading
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన 'టిల్లు స్క్వేర్'. ఈ చిత్రాన్ని మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కించారు. డీజే టిల్లుకు సీక్వెల్గా ఈ సినిమాను రూపొందించారు. గతంల...
Continue reading