అదేంటి.. పెరుగు, బెల్లం కలిపి తింటారా..? అనే చాలా మంది వింతగా భావించవచ్చు.. కానీ, నిజానికి పెరుగుతో బెల్లం తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు..
బెల్లం, పెరుగులో చాలా పోషకాలను కలిగి ఉంటాయి. అంటే రక్తహీనత సమస్య ఉన్నట్లయితే ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఆరోగ్యానికి అవసరమైన అనేక వ్యాధుల నుండి శరీరాన్ని కాపాడుతుంది. బెల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇది ఆరోగ్యానికి అవసరమైన కాల్షియం, ఫాస్పరస్ని కలిగి ఉంటుంది.పెరుగు, బెల్లం తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..
రక్తహీనతను నివారిస్తుంది:
శరీరంలో రక్తహీనతతో బాధపడేవారు పెరుగు , బెల్లం కలిపి రోజూ తింటే శరీరంలో రక్తం పెరిగి రక్తహీనత సమస్య దూరమవుతుంది.
Related News
Curd : ఈ రోజుల్లో ఎప్పుడు ఏ రోగం వచ్చేది కూడా తెలియట్లేదు. అందులోనూ క్యాన్సర్ వచ్చిందంటే మాత్రం దాన్ని తగ్గించుకోవడం చాలా కష్టం. ప్రస్తుత కాలంలో ఎంత టెక్నాలజీ వచ్చినా సరే ఈ క్యాన్స...
Continue reading
Health Tips : ఆరోగ్యానికి పాలు, బెల్లం దివ్య ఔషధాలు అనే చెప్పుకోవాలి. ఈ రెండు వేర్వేరుగా తీసుకోవడం మాత్రమే మనకు ఇప్పటి వరకు బాగా తెలుసు. బెల్లంలో విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్లు, క్...
Continue reading
ప్రస్తుత కాలంలో పని అంతా చాలా ఫాస్ట్‌గా అయిపోవాలి. ఆఖరికి తిండి విషయంలో కూడా ఇలాగే చేస్తున్నారు. అందుకే ఇప్పుడున్న జనరేషన్లో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ రకరకాల దీర్ఘకాలిక...
Continue reading
వేసవిలో ఆనందం అంటే.. మామిడి పండ్లు వాటితో తయారు చేసుకునే వివిధ వంటకాలను ఆస్వాదించడం. మామిడి పండు అన్ని వయసుల వారు ఆనందించవచ్చు. మామిడి పండు అద్భుతమైన ప్రయోజనాలను కలిగి ఉంది. మామిడి...
Continue reading
Blood Tests : రక్త పరీక్ష ద్వారా అనేక అనారోగ్య సమస్యలను ముందుగానే తెలుసుకోవచ్చు. ఏదైనా ఇన్ఫిక్షన్ సోకినప్పుడు లక్షణాల ఆధారంగా వైద్యులు కొన్ని రక్త పరీక్షలను సిఫార్సు చేస్తుంటారు. ప...
Continue reading
Eye Sight Improving Tips : మన శరీరంలో ముఖ్యమైన అవయవాల్లో కళ్లు కూడా ఒకటి. ఇవి మన జీవితంలో చాలా ముఖ్య పాత్రను పోషిస్తాయని చెప్పవచ్చు. మన శరీర ఆరోగ్య కోసం ఎంత శ్రద్ద త...
Continue reading
Chinta Chiguru Benefits: ఆహారం విషయంలో కొన్నిసార్లు మనం పనికిరావని అనుకున్న వాటి లోనే పోషకాలు అధికంగా ఉంటాయి. చింత చిగురు ఆ కోవలోకే వస్తుంది.
నిజానికి ఎండాకాలం లో గ్రామాల్లో చిం...
Continue reading
బియ్యం అనగానే మనకిప్పుడు బాగా పాలిష్ పట్టిన తెల్లటి బియ్యమే గుర్తుకొస్తాయి. కానీ ఒకప్పుడు దంపుడు బియ్యమే (Unpolished Rice) తినేవారు. చూడ్డానికి దుమ్ము పట్టినట్టుగా, ముదురు రంగులో ...
Continue reading
పెరుగు, యోగార్ట్ చూడటానికి ఒకేలా ఉంటాయి. అయితే రెండు ఒకటి కాదు. ఇవి రెండు విభిన్నమైన పాల ఆధారిత ఉత్పత్తులు. చాలామంది పెరుగును విదేశాల్లో యోగర్ట్ అంటారేమో అని అనుకుంటారు.
కానీ అ...
Continue reading
Garlic Health Benefits : మీ ఆహారంలో వెల్లుల్లిని చేర్చుకోవడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. అంతేకాదు.. అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు...
Continue reading
Curd Benefits : పెరుగు ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే, దీనిని తీసుకుంటే కొలెస్ట్రాల్ తగ్గుతుందా..అందుకోసం ఎలా తీసుకుంటే మంచిదో తెలుసుకోండి.
కొలెస్ట్రాల్‌లో రెండు రకాలు ఉన్నాయి. చె...
Continue reading
జీవనశైలి సరిగ్గా లేకపోతే, శరీరంలో అనేక వ్యాధులు రావడం ప్రారంభమవుతాయి. అలసట, అనారోగ్యం ఒక వ్యక్తిని ఒత్తిడికి గురి చేస్తుంది. చెడు ఆహారపు అలవాట్లు, అస్తవ్యస్థమైన జీవనశైలి కారణంగా అన...
Continue reading
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:
జీర్ణవ్యవస్థ సరిగా పని చేయనప్పుడు మలబద్ధకం, కడుపు ఉబ్బరం, వాంతులు వంటి సమస్యలు సర్వసాధారణం. పెరుగు, బెల్లం రోజూ తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది.
బరువు తగ్గడంలో సహాయపడుతుంది:
మీరు బరువు పెరగడం గురించి ఆందోళన చెందుతున్నట్టయితే, మీ రోజువారీ ఆహారంలో పెరుగు, బెల్లం కలుపుకుని తినటం మంచిది. పెరుగు, బెల్లం తినడం వల్ల మీ కడుపు గంటల తరబడి నిండుగా ఉంటుంది. ఇది సులభంగా బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది:
మీ రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటే, మీరు తరచుగా అనారోగ్యంతో బాధపడుతుంటే, మీరు పెరుగు, బెల్లం తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. జలుబు, దగ్గు వంటి వ్యాధులను నివారిస్తుంది.