అతి తక్కువ ధరకే బ్రాండెడ్ ట్యాబ్లెట్.. 65శాతం కంటే ఎక్కువ డిస్కౌంట్..

www.mannamweb.com


శామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ ఏ9 ప్లస్.. టాప్ బ్రాండ్ ట్యాబ్లెట్ 11 అంగుళాల డిస్ ప్లేతో వస్తుంది. 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ తో వస్తుంది. వెనుక 8ఎంపీ కెమెరా, ముందు వైపు 5ఎంపీ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ 5100ఎంఏహెచ్. అమెజాన్ దివాలీ సేల్లో దీనిని మీరు రూ. 13,499కే కొనుగోలు చేయొచ్చు.

వన్ ప్లస్ ప్యాడ్ గో.. ఈ ట్యాబ్లెట్ 2.4కే డిస్ ప్లే తో వస్తుంది. ఇందులో డాల్బీ అట్మాస్ క్వాడ్ స్పీకర్లు ఉన్నాయి. 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ తో వస్తుంది. ఇది తక్కువ బ్లూ లైట్ ఫీచర్‌ను కలిగి ఉంది. అమెజాన్ దీపావళి సేల్లో దీనిని మీరు 14శాతం తగ్గింపుతో లభిస్తోంది. దీనిని రూ. 15,499కే లభ్యమవుతోంది.

రియల్ మీ ప్యాడ్ మినీ.. ఇది 8.68-అంగుళాల స్క్రీన్‌తో రిఫర్బిష్డ్ చేసిన వైఫై ట్యాబ్లెట్. 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ తో వస్తుంది. అమెజాన్ దివాలీ సేల్లో భాగంగా దీనిపై 65శాతం తగ్గింపుతో కొనుగోలు చేయొచ్చు. విద్యార్థులకు చక్కని ఎంపిక ఇది. ఇది చాలా వెయిట్ లెస్ గా ఉంటుంది. ప్రయాణ సమయంలో కూడా ఉపయోగించవచ్చు. దీని ధర రూ. 8,499గా ఉంది.

లెనోవో ట్యాబ్ ఎం11.. అమెజాన్ దీపావళి డీల్‌లో దీనిపై 63శాతం డిస్కౌంట్ లభిస్తోంది. 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ తో పాటు వైఫై కనెక్టివిటీ ఫీచర్లతో వస్తుంది. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్ తో వస్తుంది. దీని ధర రూ. 11,499గా ఉంది. ఇది ఎంటర్ టైన్ మెంట్, ఆఫీస్ పనులకు చక్కగా సరిపోతుంది.

శామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ ఏ9.. ఇది 8.7 అంగుళాల డిస్ ప్లేతో వస్తుంది. 4జీబీ ర్యామ్, 64జీబీ ర్యామ్ తో వస్తుంది. వైఫై కనెక్టివిటీతో వస్తుంది. మీడియా టెక్ హీలియో జీ99 ప్రాసెసర్ తో వస్తుంది. 8ఎంపీ వెనుక కెమెరా, ముందు వైపు 2ఎంపీ కెమెరాతో వస్తుంది. 5100 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. దీనిపై కూడా అమెజాన్ల దివాలీ సేల్లో భారీ డిస్కౌంట్ లభిస్తోంది.