ZEBRONICS Soundbar: 23వేల సౌండ్ బార్ 7వేలకే.. మంచి ఆఫర్ ధర..

www.mannamweb.com


23వేల సౌండ్ బార్ 7వేలకే.. మంచి ఆఫర్ ధర.. అమెజాన్ రిపబ్లిక్ డే సేల్ నుంచి ఈరోజు గొప్ప సౌండ్ బార్ డీల్ అందించింది. ఈ అమెజాన్ సేల్ నుంచి కేవలం 7 వేల రూపాయల బడ్జెట్ లోనే 200W Dolby Atmos Soundbar అందుకునే అవకాశం ఉంది.

ZEBRONICS బడ్జెట్ సౌండ్ బార్ Jukebar 1000 ఈరోజు 65% అతి భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 7,998 రూపాయల చవక ధరకే లభిస్తోంది. ఈ సౌండ్ బార్ ను SBI కార్డ్ తో కొనుగోలు చేసే వారికి రూ. 7999 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.

ఈ రెండు ఆఫర్స్ తో ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ ను కేవలం రూ. 7,199 రూపాయల అతి చవక ధరకు అందుకోవచ్చు.కాబట్టి ఈ డీల్ ని అసలు మిస్ కావద్దు.