White Hair: మారిన జీవనశైలి, ఉద్యోగ బాధ్యతలతో పెరిగిన ఒత్తిడి కారణంగా.. జుట్టు తెల్లబడడం, రాలడం, చుండ్రు అనేవి సర్వసాధారణ కేశ సమస్యలుగా మారాయి.
అయితే ఒత్తిడి లేకపోయినా లేదు చిన్న వయసులోనే జుట్టు తెల్లబడితే అందుకు మనం తినే ఆహారమే ప్రధాన కారణం అని చెప్పుకోవాలి. అవును, వృద్ధాప్యానికి సంకేతమైన తెల్ల జుట్టు మనం తినే ఆహారం కారణంగానే మొదలవుతుంది.
కొన్ని రకాల ఆహారాలను అతిగా తినడం వల్ల జుట్టు తెల్లబడుతుందని కేశ నిపుణులు చెబుతున్నారు. అంతేకాక ఆ ఆహారాలు జుట్టుపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో కూడా వివరించారు. మరి ఏయే ఆహారాలను అతిగా తినడం వల్ల జుట్టు తెల్లబడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
కూల్ డ్రింక్స్: చిన్నవయసులోనే జుట్టు తెల్లబడడానికి కూల్ డ్రింక్స్ ఒక కారణం. ఎందుకంటే ఈ డ్రింక్స్‌లో ఎక్కువ మొత్తంలో ఉండే సోడా, చక్కెర.. జుట్టు పెరుగుదలకు అవసరమైన విటమిన్లను శరీరం తీసుకోకుండా అడ్డుకుంటాయి. ఫలితంగా మీ జుట్టు త్వరగా తెల్లబడుతుంది.
Related News
జుట్టు రాలడం, రాలిన జుట్టు స్థానంలో కొత్త జుట్టు పెరగకపోవడం.. నేటి కాలంలో ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్న జుట్టు సమస్యల్ల ప్రధానమైనది. అయితే ఈ సమస్యల నుంచి బయటపడే మార్గం మాత్రం చాలా మంద...
Continue reading
Hair Tips : బట్టతలపై వెంట్రుకలు మొలిపించే అద్భుతం.తుంగ గడ్డలు గురించి ఈ విషయాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..
ఆయుర్వేదంలో ప్రతి మొక్కలోను ఏదో ఒక ఔషధ గుణం ఉంటుంది. ఆయుర్వేద శాస్త్ర...
Continue reading
చర్మం, ఎముకలు, కండరాలు, స్నాయువులు, మృదులాస్థికి నిర్మాణాన్ని ఇస్తుంది. అటువంటి పరిస్థితిలో చర్మంలో దాని స్థాయి తగ్గడం ప్రారంభించినప్పుడు ముడతలు కనిపించడం మొదలవుతుంది. కొల్లాజెన్ త...
Continue reading
Dry Amla For White Hair : నేటి తరుణంలో మనలో చాలా మంది తెల్ల జుట్టుతో బాధపడుతున్నారు. పూర్వం వయసు పైబడిన వారిలో మాత్రమే కనిపించే ఈ తెల్లజుట్టు నేటి తరుణంలో పిల్లల్లో కూడా కనిపిస్తు...
Continue reading
Hair Tips : ఈ మధ్య కాలంలో చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల దాకా ఎదుర్కునే సమస్య చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటం. జుట్టు తెల్ల బడటం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండకపోయినప్పటికీ… మనిషి ...
Continue reading
White Hair: ఒకప్పుడు ఆరు పదుల వయసులో కానీ తెల్ల జుట్టు కనిపించేదు కాదు.. కానీ ఇప్పుడు మూడు పదుల వయసులోనే తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి.. కేశాలపై సరైన శ్రద్ధ తీసుకోక పోతే చిన్న వయసు...
Continue reading
Pulipirlu : మనల్ని వేధించే చర్మ సంబంధిత సమస్యల్లో పులిపిర్లు కూడా ఒకటి. మనలో చాలా మంది ఈ పులిపిర్లతో ఇబ్బంది పడుతుంటారు. పులిపిర్ల వల్ల మనకు ఎటువంటి హాని కలగనప్పటికి ఇవి చూడడానికి ...
Continue reading
ముఖంపై చాలా మందికి ముదురు రంగు మచ్చలు ఉంటాయి. ఎన్ని రకాల క్రీములు, సీరంలను రాసినా కూడా ఇవి ఓ పట్టాన పోవు. ఈ మచ్చలు ముఖంలో మెరుపును దూరం చేస్తాయి.
చర్మం( Skin ) ఎంత తెల్లగా మృదువుగా...
Continue reading
బంగాళదుంప( potato ).. చాలా మందికి ఫేవరెట్ వెజిటేబుల్స్ లో ఒకటి. పిల్లల నుంచి పెద్దల వరకు బంగాళదుంపను ఇష్టంగా తింటుంటారు. పైగా బంగాళదుంపతో ఏ రెసిపీ చేసిన కూడా టేస్ట్ అదిరిపోతుంది.
అ...
Continue reading
Hair Growth : శీతాకాలం జుట్టుకు సంబంధించిన సమస్యలు చికాకు పెడుతుంటాయి. స్కాల్ప్ పొడిబారడంతో పాటు చుండ్రులాంటివి ఇబ్బంది కలుగజేస్తుంటాయి. కాలాలతో సంబంధం లేకుండా ఎప్పుడైనా మన జుట్...
Continue reading
Hair Growth Foods : జుట్టు నల్లగా, ఒత్తుగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. జుట్టును అందంగా ఉంచుకోవడానికి మనం చేయని ప్రయత్నం అంటూ ఉండదు.
కానీ ప్రస్తుత కాలంలో చాలా మంది జుట్టు రాలడ...
Continue reading
Black Hair : మారిన జీవనవిధానం, ఆహారపు అలవాట్లు, వాతావరణ కాలుష్యం మనల్ని అనేక రకాల జుట్టు సంబంధిత సమస్యల బారిన పడేలా చేస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.
జుట్టు రాలడం, జుట్టు త...
Continue reading
చక్కెర: చక్కెర ఎక్కువగా ఉండే స్వీట్లు, ఇతర ఆహారాలను ఎక్కువగా తినేవారికి జుట్టు త్వరగా తెల్లబడుతుంది. చిన్నవారిలో కూడా వెంట్రుకలు వేగంగా తెల్లగా మారుతాయి. జుట్టు పెరుగుదలకు, నల్లబడేందుకు విటమిన్ ఇ ఎంతగానో అవసరం.
అయితే చక్కెర ఎక్కువగా తీసుకుంటే దాంతో శరీరం విటమిన్ ఇ ని గ్రహించలేదు. ఆ కారణంగా జుట్టు త్వరగా తెల్లగా అవుతుంది.
మోనోసోడియం గ్లూటమేట్: మోనోసోడియం గ్లూటమేట్ ఎక్కువగా ఉండే ఆహారాలను తరచూ ఎక్కువగా తీసుకున్నా కూడా వెంట్రుకలు త్వరగా నెరుస్తాయి.
ఎందుకంటే ఈ మోనోసోడియం గ్లూటమేట్ మన శరీర మెటబాలిజం ప్రక్రియపై ప్రభావం చూపుతుంది. అంతేకాక జుట్టు సమస్యలను కూడా కలిగిస్తుంది.
ఉప్పు: ఉప్పు ఎక్కువగా తీసుకున్నా కూడా జుట్టు తెల్లబడుతుంది. ఉప్పును ఎక్కువగా తినడం వల్ల శరీరంలో ద్రవాలు నియంత్రణ కోల్పోతాయి.
ఆ ప్రభావం జుట్టుపై కూడా పడుతుంది. ఉప్పులో ఉండే సోడియం శరీరంలో ఎక్కువగా చేరితే జుట్టు సమస్యలే కాదు, కిడ్నీ సమస్యలు కూడా వస్తాయి.