మీరు జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే, ఈ పథకంలో కేవలం రూ. 3.5 లక్షల పెట్టుబడితో ఒక కోటి సంపాదించవచ్చు.

తక్కువ పెట్టుబడితో కోటి రూపాయలు పొందవచ్చు. ఇది మ్యూచువల్ ఫండ్స్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఒకేసారి ఈ ప్లాన్ లో పెట్టుబడి పెట్టడం వలన మీరు కోటి రూపాయలు రాబడి పొందవచ్చు. ఈ ప్లాన్ లో ఒకేసారి రూ.3.5 లక్షలు పెట్టుబడి పెట్టి కోటి రూపాయలు ఎలా పొందచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. వివిధ రకాల ఆస్తులలో మీరు పెట్టుబడి పెట్టడం వలన మ్యూచువల్ ఫండ్స్ మీకు లాభాలను అందిస్తాయి. మ్యూచువల్ ఫండ్స్ అందిస్తున్న ఈ ప్లాన్స్ లో మీరు సమయంతో పాటు వడ్డీ పై వడ్డీ విధానంలో కూడా మంచి రాబడులను పొందే అవకాశం ఉంది. మీరు పెట్టుబడి పెట్టిన మొత్తం కూడా క్రమంగా పెరుగుతుంది.


మ్యూచువల్ ఫండ్స్ అందిస్తున్న సిప్ విధానంలో మీరు ఒకేసారి 3.5 లక్షలు పెట్టుబడి పెట్టడం వలన 30 సంవత్సరాల తర్వాత మీరు 12% వార్షిక వడ్డీ రేటుతో కోటి రూపాయలు అందుకోవచ్చు. ఇది అసాధ్యం ఏమీ కాదని తెలుస్తుంది. మ్యూచువల్ ఫండ్స్ అందిస్తున్న సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా దీనిని సాధ్యం చేసుకోవచ్చు. మీరు ఈ సిప్ విధానంలో ఒకేసారి 3.5 లక్షలు పెట్టుబడి పెడితే మీకు 30 సంవత్సరాలలో కోటి రూపాయలుగా తిరిగి వస్తుంది. కాంపౌండింగ్ వలన ఇది సాధ్యమవుతుంది. వార్షిక వడ్డీ రేటు ఈ ప్లాన్ లో సగటున 12% చొప్పున మీరు తీసుకున్నట్లయితే మీకు రూ.1,04,85,973 లభిస్తాయి. వడ్డీ రూపంలోనే మీకు రూ.1,01,35,973 అందుతాయి.

ఒకవేళ మీరు 15 శాతం వార్షిక వడ్డీ రేటు ప్రకారం చేసినట్లయితే మీకు 30 ఏళ్ల తర్వాత వచ్చే మొత్తం కూడా రెట్టింపు అవుతుంది. అంటే 30 ఏళ్ల తర్వాత మీరు రూ.2,31,74,120 పొందొచ్చు. అయితే మ్యూచువల్ ఫండ్ లో ఉన్న ఈ ప్లాన్స్ లో పెట్టుబడి పెట్టేముందు మీరు రిస్క్ స్థాయి గురించి ఆలోచించాలి. ఈ ప్లాన్ లో రిస్క్ ఎక్కువగా ఉంటే రిటర్న్స్ కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మీరు పెట్టుబడి పెట్టిన తర్వాత కేటాయించే సమయం మీద కూడా మీరు రాబడి ఆధారపడి ఉంటుంది. గతంలో ఫండ్ పనితీరు మరియు వ్యయనిష్పత్తి వంటి అనేక అంశాలను కూడా మీరు పరిశీలించాలి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.