Jio: టెలికాం కంపెనీలకు షాకిస్తున్న జియో రూ.100 ప్లాన్‌.. 90 రోజులు వ్యాలిడిటీ..

జియో అందిస్తున్న ఈ రూ.100 దాని బడ్జెట్ ఫ్రెండ్లీలో అందుబాటులో ఉంది. జియో హాట్ స్టార్ డేటా ప్యాక్ 90 రోజుల వ్యాలిడిటీ వస్తుంది. జియో హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ మూడు నెలల పాటు వర్తిస్తుంది. 5 జీబీ హై స్పీడ్ డేటా ఉంటుంది. కానీ ఇందులో ఎలాంటి కాలింగ్ బెనిఫిట్స్ ఉండవు. రెగ్యులర్ ప్లాన్‌కు యాడ్‌ ఆన్‌ చేసుకోవాలి


ప్రతినెలా అంటే 28 రోజులపాటు రీఛార్జ్ చేసుకునే వారికి ఇది బెస్ట్. ఈ ప్లాన్ వ్యాలిడిటీ ముగిసిపోయే 48 గంటల్లోపు రీఛార్జ్ చేసుకోవాలి. 90 రోజులపాటు జియో హాట్స్టార్ ని ఎంజాయ్ చేయవచ్చు. 84 రోజులు వ్యాలిడిటీ ప్లాన్‌ బెనిఫిట్స్ పొందుతారు.

అంతేకాదు జియో రూ.51, రూ.101, రూ.151 డేటా ప్యాక్స్‌ కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇవి బడ్జెట్ లో ఉంటాయి. ఈ మూడు ప్లాన్స్ లో అపరిమిత 5జీ డేటా పొందుతారు. రెగ్యులర్ ప్యాక్ కి ఇవి యాడ్ ఆన్ చేసుకోవచ్చు.

జియో రూ.51 ప్లాన్ అపరిమిత 5జి డేటా అందిస్తుంది. ఇక రూ.101 ప్లాన్ రెండు నెలలపాటు వ్యాలిడిటీ వస్తుంది. ఇక రూ.151 ప్లాన్ మూడు నెలల పాటు వ్యాలిడిటీ. ఇందులో హై స్పీడ్ 4జి డేటా 3gb, 6gb, 9gb వరుసగా వర్తిస్తాయి.

జియో రూ. 51 రీఛార్జ్ ప్లాన్ తో అపరిమిత 5జి డేటా పొందుతారు. 200 రోజులు వ్యాలిడిటీ వస్తుంది. ఇందులో ఓటిటి బెనిఫిట్స్ కూడా ఉంటాయి. జియో హాట్‌స్టార్‌ సబ్స్క్రిప్షన్ కూడా పొందుతారు

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.