ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి ఇంట్లో తీవ్ర విషాదం

 ప్రముఖ టాలీవుడ్ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం.ఎం.కీరవాణి (MM Keeravani) ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి శివశక్తి దత్తా (94) మణికొండలోని తన నివాసంలో సోమవారం రాత్రి కన్నుమూశారు.


👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.