Jr. NTR: జూ.ఎన్టీఆర్ కు యాక్సిడెంట్!

ప్రముఖ టాలీవుడ్ హీరో(Tollywood Hero) జూ.ఎన్టీఆర్(jr ntr) గాయపడ్డారు. ఓ ప్రైవేట్ యాడ్ షూటింగ్(Pvt Ad Shooting) లో ఆయన ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది.


పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.