అమెరికాలోలక్షమందికిపైగాప్రభుత్వఉద్యోగులుమంగళవారంరాజీనామాచేస్తున్నారు. అధ్యక్షుడుడొనాల్డ్ట్రంప్ (Trump)పాలనకువచ్చినవెంటనే ప్రభుత్వరంగంలోభారీగా ఉద్యోగుల తగ్గింపునకు శ్రీకారం చుట్టారు . ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉద్యోగాల నుంచి తప్పుకొనే ఉద్యోగులకు ట్రంప్ సర్కారు స్వచ్ఛంద రాజీనామాల కార్యక్రమాన్ని అమలు చేస్తోంది .
ఈరాజీనామాకార్యక్రమంలోభాగంగాలక్ష మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు రాజీనామాలకుసిద్ధమయ్యారు. దీనికిమంగళవారంతుదిగడువుకావడంతోఅంగీకరించినవారందరూఆరోజునరాజీనామాచేస్తారనిభావిస్తున్నారు. ఒకవేళఉద్యోగులుస్వచ్ఛందంగారాజీనామాలుచేయకపోతేపెద్దఎత్తునతొలగింపుప్రణాళికలనుసిద్ధంచేయాలనిఫెడరల్ఏజెన్సీలనువైట్హౌస్ఆదేశించింది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాతప్రభుత్వరంగంలోఅత్యంతభారీసంఖ్యలోనిష్క్రమణలుఇవేకావడంగమనార్హం.
కాగాచెప్పినట్లురాజీనామాచేసినఉద్యోగులకుఎనిమిదినెలలపాటుఅడ్మినిస్ట్రేటివ్లీవ్ఇచ్చిఆఎనిమిదినెలలకాలానికివేతనాలు, ఇతరప్రయోజాలుప్రభుత్వంచెల్లిస్తుంది. ఇందుకోసంప్రభుత్వానికి 14.8 బిలియన్డాలర్లుఖర్చుకానుంది. అయితేఉద్యోగులతగ్గింపుతోదీర్ఘకాలికంగాఏటా 28 బిలియన్డాలర్లుప్రభుత్వానికిఆదాఅవుతాయనిఅధికారులుచెబుతున్నారు.
































