ఈ పాతనోట్లతో డబ్బులు సంపాధించొచ్చన విషయం తెలిసిన తర్వాత చాలా మంది ఉద్యోగాలు వదిలేసి పాత నోట్లను సేకరించడం మొదలుపెట్టారు. మరికొందరు సీరియల్ నంబర్లతో పాత నోట్లను సేకరించి ఆన్లైన్లో లక్షల రూపాయలకు అమ్ముతున్నారు.
కొంతమంది విదేశీయులు పాత నోట్లను కొనడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. దీనిలో భాగంగా, చాలా మంది అరుదైన పాత నోట్లను సేకరించి వారికి విక్రయిస్తున్నారు. ప్రస్తుతం, మార్కెట్లో అత్యధికంగా 786 సిరీస్ కలిగిన పాత నోట్లు అమ్ముడుపోతున్నాయట.
786 సీరియల్ నంబర్ ఉన్న ఏ పాత నోటైనా ప్రస్తుతం మార్కెట్లో రెండు నుండి ఐదు లక్షల ధరలకు అమ్ముడవుతోందట. ముఖ్యంగా రెండు నుండి ఐదు రూపాయల పాత నోట్లు పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తున్నారట. 786 సీరియల్ నంబర్ ఉన్న ఈ రూ.2, రూ.5 నోట్లు మార్కెట్లో నాలుగు లక్షలకు పైగా అమ్ముడవుతున్నాయట.
గతంలో మార్కెట్లో చలామణిలో ఉన్న పాత ఐదు రూపాయల నోటును ఇప్పుడు కొన్ని ఆన్లైన్ వెబ్సైట్లలో నాలుగు లక్షల రూపాయలకు కొనుగోలు చేస్తున్నారట. అంతేకాకుండా, కొంతమంది ఈ నోట్లను 5 లక్షల వరకు అమ్ముతున్నారు. మీ దగ్గర కూడా అలాంటి పాత నోట్లు ఉంటే, మీరు ఇప్పుడు వాటిని అమ్మి 4 లక్షల రూపాయలకు పైగా పొందవచ్చు.
మార్కెట్లో పాత ఐదు రూపాయల నోటును రూ.4 లక్షలకు అమ్మాలంటే, ఆ నోటుకు కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉండాలి. ముఖ్యంగా, దాని సీరియల్ నంబర్ 786 అయి ఉండాలి. అలాగే, దానిపై ట్రాక్టర్, దానిపై కూర్చున్న రైతు చిత్రం ఉండాలి. అప్పుడే పాత ఐదు రూపాయల నోటును మార్కెట్లో రూ.4 లక్షలు పొందవచ్చు.
మీ దగ్గర 786 నంబర్ ఉన్న 12 పాత ఐదు రూపాయల నోట్లు ఉంటే, మీరు వాటిని ఒకే రోజులో అమ్మి రూ.48 లక్షలకు పైగా పొందవచ్చు. అయితే, వీటిని విక్రయించడానికి, మీరు ముందుగా Quikr వెబ్సైట్లో రిజిస్టర్ అవ్వాలి. తర్వాత, మీ దగ్గర ఉన్న నోట్లను వరుసలో ఉంచి వాటి ఫోటోలను అందులో అప్లోడ్ చేయాలి. ఇలా చేస్తే, వాటిని ఇష్టపడే వారు మీకు ఫోన్ చేసి అమ్మమని అడుగుతారు. ఒప్పందం కుదిరితే, వారు డబ్బు పంపిన తర్వాత మీరు నోట్లను పంపాలి.
(Note: పైన పేర్కొన్న అంశాలు కేవలం అవగాహన మేరకు మాత్రమే అందించబినవి..)



































