కొంచెఆలోచిస్తేమీరుదీన్నివ్యాపారఅవకాశంగామార్చుకోవచ్చు.
బాక్స్క్రికెట్
అవునుఇలానేఆలోచించినకొందరునగరాల్లోబాక్స్క్రికెట్లుఏర్పాటుచేసిచాలాడబ్బులుసంపాధిస్తున్నారు. మీరుపార్ట్టైంఇన్కమ్కోసంప్రయత్నిస్తున్నా.. ఫుల్టైంఇన్కంకోసంప్రయత్నిస్తున్నా.. ఇదిచాలామంచివ్యాపారంఅవుతుంది. దీనినికోసంమీకుఒకఖాళీస్థలందొరికితేచాలుదాన్నిచుట్టూచిన్ననెట్కట్టివ్యాపారంస్టార్ట్చేయొచ్చు.
బాక్స్క్రికెట్ఏలాస్టార్ట్చేయాలి
ఈ బాక్స్ క్రికెట్పిచ్ప్రత్యేకత ఏమిటంటేమీరుచిన్నస్థలంలోనాలుగువైపులానెట్ఏర్పాటుచేసిమధ్యలోపిచ్రెడీచేస్తేచాలు. అన్ని వైపులా, పైభాగంలో నెట్ఉంటుంది. దీంలోఇందులోక్రికెట్ఆడేప్పుడు మీరు ఎంత గట్టిగా కొట్టినా బంతి బాక్స్ లోపలే ఉంటుంది.దీంఓతమీరు చిన్న స్థలంలో క్రికెట్ ఆడుకోవచ్చు.అందుకేపెద్దపెద్దమైదానాలకన్నా.. బాక్స్క్రికెట్ఆడేందుకుయువతఎక్కువగాఇంట్రెస్ట్చూపిస్తున్నారు. మీరుకూడా దీన్ని వ్యాపార అవకాశంగా మార్చుకుని డబ్బు సంపాదించవచ్చు. బాక్స్ క్రికెట్ కోసం మీరు చేయాల్సిందల్లా సరైన ఖాళీ స్థలాన్ని ఎంచుకుని అందులో నెట్‌లను ఏర్పాటు చేయడమే. ఇందుకోసంఎక్కవపెట్టుబడికూడాఅవసరంలేదు. కేవలంలక్షలనుంచి 2లక్షల్లోపూర్తిచేయొచ్చు. స్థలంమీదేఉంటేఇంకాతక్కువపెట్టుబడిఅవుతుంది.
ఖాళీప్లేస్దొరకకపోతే
మీకూఖాళీప్లేస్దొరకపోతే మీబిల్డింగ్ పైభాగంలో ఉన్న టెర్రస్ ప్రాంతంలోకూడా ఈ బాక్స్ క్రికెట్‌ను ఏర్పాటుచేసుకోవచ్చు.ఇలాఏర్పాటుచేసినతర్వాతకొన్నిబ్యాట్స్, బంతులు, వికెట్స్తెచ్చుకుంటేసరిపోతుంది. దీనిద్వారాఆదాయంఎలాపొందాలంటే.. ఎవరైనామ్యాచ్ఆడేందుకువస్తే.. వారినినుంచిగంటలప్రాతిపదికనమీరు ఛార్జ్ చేయవచ్చు. మీరు గంటకు రూ. 500 నుండి రూ. 1000 వరకుఏరియానుబట్టిఫీజుపెట్టవచ్చు. అలాగేసెల్ఫ్ప్రాక్టీస్కోసం బౌలింగ్ మెషీన్‌ను కూడా ఏర్పాటు చేయవచ్చు. దీని ద్వారా తక్కువ పెట్టుబడితో చాలా డబ్బు సంపాదించవచ్చు. పార్ట్టైంఇన్కమ్కావాలిఅనుకున్నవారికిబెస్ట్బిజినెస్అవుతుంది.

































