మైక్రో గ్రీన్స్ బిజినెస్. ప్రస్తుతం మార్కెట్లో ఇది ఒక ట్రెండింగ్ బిజినెస్ అని చెప్పవచ్చు. ఈ మధ్యకాలంలో ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరిలోనూ స్పృహ భారీగా పెరుగుతోంది. ఇందుకోసం పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టేందుకు ఖర్చు చేసేందుకు కూడా ఏమాత్రం వెనకాడటం లేదు. మైక్రో గ్రీన్స్ అనేది అత్యధిక పోషక విలువలు ఉన్నటువంటి ఆహారంగా శాస్త్రజ్ఞులు చెబుతున్నారు.
వ్యాపారం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు ఇప్పుడు మనం తెలుసుకుందాం. . ఈ బిజినెస్ చేయడం ద్వారా ముఖ్యంగా ఇంటి వద్దనే పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించుకునే అవకాశం ఉంది. అలాంటి బిజినెస్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా నిరుద్యోగ యువత యువకులు ఈ బిజినెస్ చక్కగా ప్లాన్ చేసుకోవచ్చు. ఈ బిజినెస్ ప్రస్తుతం మార్కెట్లో మంచి ట్రెండింగ్ బిజినెస్ గా ఉంది అని చెప్పవచ్చు. ఏం బిజినెస్ అని ఆలోచిస్తున్నారా అదే మైక్రో గ్రీన్స్ బిజినెస్. ప్రస్తుతం మార్కెట్లో ఇది ఒక ట్రెండింగ్ బిజినెస్ అని చెప్పవచ్చు. ఈ మధ్యకాలంలో ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరిలోనూ స్పృహ భారీగా పెరుగుతోంది. ఇందుకోసం పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టేందుకు ఖర్చు చేసేందుకు కూడా ఏమాత్రం వెనకాడటం లేదు. మైక్రో గ్రీన్స్ అనేది అత్యధిక పోషక విలువలు ఉన్నటువంటి ఆహారంగా శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. వీటిని కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులలో చిన్న చిన్న మొక్కలను పెంచి వాటిని సలాడ్స్ రూపంలో కానీ ఇతర వంటకాల రూపంలో కానీ తిన్నట్లయితే పెద్ద ఎత్తున పోషకాలు శరీరానికి లభిస్తాయి. ఈ మైక్రో గ్రీన్స్ వ్యాపారం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అత్యంత ట్రెండింగ్ బిజినెస్ అని చెప్పవచ్చు.
తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందాలి అనుకునే వారికి ఇది ఒక మంచి ఆప్షన్ గా చెప్పవచ్చు. మీరు మైక్రో గ్రీన్స్ వ్యాపారం ప్రారంభించాలి అనుకున్నట్లయితే ముందుగా ఈ మైక్రో గ్రీన్స్ పట్ల అవగాహన పెంచుకోవాలి. అసలు ముందుగా మైక్రో గ్రీన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. మైక్రో గ్రీన్స్ అంటే కూరగాయలు లేదా ధాన్యాల విత్తనాలను నాటిన తర్వాత ఒక వారం లేదా రెండు వారాల్లో రోజుల లోపల మొలకెత్తి చిన్న ఆకుల దశలోనే వాటిని కోసి తినే సున్నితమైన పచ్చి ఆకులు. ఇవి సాధారణ కూరల కంటే పోషకాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. చిన్నగా కనిపించినా విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి.
మీరు దీన్నే ఒక చక్కటి బిజినెస్ అవకాశంగా మార్చుకొని కస్టమర్లను అందుబాటులో ఉంచుకొని వారికి సప్లై చేసినట్లయితే చక్కటి వ్యాపారం చేయవచ్చు. ఈ మైక్రో గ్రీన్స్ లో ముఖ్యంగా గోధుమ గడ్డి (Wheatgrass), సన్‌ఫ్లవర్ (Sunflower), గ్రీన్ గ్రామ్ (పెసలు) వంటివి ప్రధానంగా ఉంటాయి. వీటిని చిన్న మొలకలుగా ఆకు దశలో ఉన్నప్పుడే సలాడ్స్ రూపంలో గనుక తిన్నట్లయితే మంచి పోషకాలు లభిస్తాయి. పాలకూర (Spinach), మెంతి (Fenugreek), కొత్తిమీర (Coriander), మస్టర్డ్ గ్రీన్స్ (Mustard) వంటి వాటిని కూడా మైక్రో గ్రీన్ రూపంలో తినవచ్చు.
మీరు వ్యాపారం గా వీటిని చేయాలి అనుకున్నట్లయితే ఒక గదిని ఎంపిక చేసుకొని వాటిలో మైక్రో గ్రీన్స్ కు సంబంధించిన ట్రేలను ఏర్పాటు చేసి, ఆ తర్వాత వాటికి కావాల్సిన ఉష్ణోగ్రతను మెయింటైన్ చేస్తూ ఈ మైక్రో గ్రీన్స్ ను ట్రైలలో పెంచాల్సి ఉంటుంది. కస్టమర్ల అభివృద్ధికి తగినట్లుగా వాటిని ప్యాకింగ్ చేసి విక్రయించినట్లయితే చక్కటి డిమాండ్ లభించే అవకాశం ఉంది. ఈ మైక్రో గ్రీన్స్ ను సలాడ్స్ రూపంలో ఎక్కువగా తింటారు కనుక, సలాడ్స్ తయారు చేసే స్టాల్స్ లో కూడా బల్క్ గా విక్రయించవచ్చు.a

































