Amazon Great Republic Day Sale 2025 : ఫోన్స్, ల్యాప్టాప్, వాచెస్, బ్లూటూత్స్ పై ఆఫర్సే ఆఫర్స్

Amazon Great Republic Day Sale 2025 : టెక్ ప్రియులకు గుడ్ న్యూస్.. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2025లో టాప్ టెక్ గాడ్జెట్లు వేర్వేరు విభాగాల్లో అందుబాటులో ఉన్నాయి.


ఈ సేల్‌లో బడ్జెట్ ఫ్రెండ్లీలో బెస్ట్ అండ్ లేటెస్ట్ టెక్ గ్యాడ్జెట్స్ ను కొనుగోలు చేసుకోవచ్చు. ఇక ఈ సేల్ లో కొనుగోలు చేయగలిగే టాప్ గ్యాడ్జెట్స్ ఏంటో చూద్దాం.

1. స్మార్ట్‌ఫోన్లు –

అత్యాధునిక డిజైన్, సూపర్-ఫాస్ట్ A16 బయోనిక్ చిప్, అద్భుతమైన కెమెరా కలిగిన iPhone 14 / iPhone 14 Pro మెుబైల్స్ తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి. శక్తివంతమైన ప్రాసెసర్, 100X జూమ్ కెమెరాతో వచ్చేసిన Samsung Galaxy S23 Ultra మెుబైల్ ఈ సేల్ లో బెస్ట్ ఆఫ్షన్. ఫాస్ట్ ఛార్జింగ్ మరియు స్మూత్ టచ్ తో పనిచేసే OnePlus 11 5G తక్కువ ధరకే అందుబాటులో ఉంది.

2. ల్యాప్‌టాప్స్ –

2-ఇన్-1 ల్యాప్‌టాప్, టచ్ స్క్రీన్, లాంగ్-lasting బ్యాటరీతో పనిచేసే HP Pavilion x360, హై ప్రాసెసర్, అత్యాధునిక Intel ప్రాసెసర్ తో పనిచేసే Dell XPS 13 ల్యాప్ టాప్ట్స్ బెస్ట్ ఆప్షన్

3. స్మార్ట్ వాచ్‌లు –

హెల్త్ ట్రాకింగ్, మెసేజింగ్, నోటిఫికేషన్లు, స్పోర్ట్స్ ట్రాకింగ్ తో వచ్చేసిన Apple Watch Series 8, Samsung Galaxy Watch 6, BoAt Storm Pro స్మార్ట్ వాచ్‌లు బెస్ట్ ఆఫ్షన్

4. బ్లూటూత్ ఇయర్‌ఫోన్స్ & హెడ్‌ఫోన్లు –

Sony WH-1000XM5, boAt Airdopes 441, JBL Tune 230NC బెటర్ సౌండ్ క్వాలిటీతో పాటు అదిరే ఫీచర్స్ తో వచ్చేశాయి.

5. స్మార్ట్ హోమ్ డివైసెస్ –

Amazon Echo Dot 5th Gen, Google Nest Hub, Philips Hue Smart Bulbs వంటివి ఇంటిని అధునాతనంగా తీర్చిదిద్దుతాయి.

6. పవర్ బ్యాంక్స్ –

ఫాస్ట్ ఛార్జింగ్, స్లిమ్ డిజైన్ తో Mi Power Bank 3i, లాంగ్-LASTING బ్యాటరీ, చార్జింగ్ స్పీడ్ తో పనిచేసే Realme 10000mAh Power Bank బెస్ట్ ఆఫ్షన్స్

7. గేమింగ్ గాడ్జెట్లు –

అద్భుతమైన గ్రాఫిక్స్, గేమ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే PlayStation 5, పవర్ హౌస్ గేమింగ్ కంటోల్, 4K గేమింగ్ తో పనిచేసే Xbox Series X, ప్రీమియమ్ గేమింగ్ మౌస్, అద్భుతమైన సెన్సిటివిటీ కలిగిన Razer DeathAdder V2 బెస్ట్ ఆఫ్షన్స్

8. డ్రోన్‌లు –

K వీడియో రికార్డింగ్ తో పనిచేసే DJI Mini 3, బెస్ట్ కెమెరా ఫీచర్లు, 5.4K వీడియో కలిగిన DJI Air 2S డ్రోన్స్ లో బెస్ట్ ఆఫ్షన్స్

9. స్మార్ట్ స్పీకర్స్ –

పోర్టబుల్, బేస్-ఎక్స్‌టెన్సివ్ సౌండ్ తో వచ్చేసిన Bose SoundLink Flex, హై-ఫై ఆడియో, అలెక్సా, గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ తో పనిచేసే Sonos One SL బెస్ట్ ఆఫ్షన్స్

10. వీడియో స్ట్రీమింగ్ డివైసెస్ –

అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, ఇతర స్ట్రీమింగ్ సర్వీసులను 4K రిజల్యూషన్‌లో చూడాలనుకుంటే Amazon Fire TV Stick 4K, స్మార్ట్ టీవీ కనెక్టివిటీతో స్ట్రీమింగ్ కావాలనుకుంటే Google Chromecast with Google TV అందుబాటులో ఉన్నాయి

ఈ గాడ్జెట్స్ అన్నింటిపై అమెజాన్ బెస్ట్ డీల్స్ అందిస్తోంది. వీటిపై ఆఫర్స్ తో పాటు 10% క్యాష్‌బ్యాక్, EMI ఆఫర్‌లు సైతం అందిస్తుంది.

The post Amazon Great Republic Day Sale 2025 : ఫోన్స్, ల్యాప్టాప్, వాచెస్, బ్లూటూత్స్ పై ఆఫర్సే ఆఫర్స్ appeared first on