AP employees salary problems : ఈనెలా అదే పరిస్థితా?… జీతాలు మహాప్రభో అంటున్న ఏపీ ఉద్యోగులు
Andhrapradesh: వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల పరిస్థితి దారుణంగా మారిన విషయం తెలిసిందే. సరైన సమయానికి జీతాలు పడక వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఒకటో తార...