రాబోయే 10 సంవత్సరాలు మీరు ఆరోగ్యంగా ఉండాలంటే.. వెంటనే ఈ 4 పనులు చేయటం అలవాటు చేసుకోండి..!
మన జీవనశైలి, ఆహారపు అలవాట్లు పూర్తిగా అనారోగ్య భరితంగా మారాయి. ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది తినేస్తున్నారు. రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం, తెల్లవారుజామున లేవడం, ఆహారం పేరుతో ఏద...