అతని పేరు అనిల్ కద్సూర్.. వయస్సు 45 ఏళ్ల మాత్రమే. బెంగళూరు వాసి.. ఇతనికి మరో పేరు కూడా ఉంది.. సైకిల్ గురు, సైకిల్ యోగి, సెంచరీ సైకలిస్ట్.. అవును ఇతను సైకిల్ తొక్కటాన్ని ప్రోత్సహించాడు..
అతను ఆఫీసుకు కూడా సైకిల్ పైనే వెళతాడు.. అన్ని పనులు సైకిల్ ద్వారానే చక్కబెట్టుకుంటాడు. దీని వల్ల ఆరోగ్యంగా ఉన్నానని.. ఆరోగ్యానికి సైకిల్ అనేది చాలా చాలా మంచి చేస్తుందని చెబుతూ ప్రపంచ దృష్టికి ఆకర్షించాడు. ఇప్పటి వరకు అనీల్ కద్సూర్ 2 లక్షల 71 వేల కిలోమీటర్లు సైకిల్ పై తిరిగాడు.. అవును.. అక్షరాల 2 లక్షల 71 వేల కిలోమీటర్లు.. కొన్ని నెలలుగా.. ప్రతి రోజూ 100 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతున్నాడు.. అలాంటి సైకిల్ గురు గుండెపోటుతో చనిపోయారు.. అది కూడా 45 ఏళ్ల వయస్సులోనే.. ఇప్పుడు ఇదే డాక్టర్ల ప్రపంచాన్ని షాక్ కు గురి చేస్తుంది. ఫిట్ నెస్ ట్రైనర్ గానూ ఎంతో గుర్తింపు పొందారు అనీల్.
నరాల బలానికి, కండరాల బలానికి సైకిల్ తొక్కటం అనేది ఎంతో ఉపయోగం అని.. గుండె ఆరోగ్యాన్ని పెంచుతుందని ఎంతో మంది డాక్టర్లు చెబుతూ వస్తున్నారు. అంతెందుకు ప్రముఖ కార్డియాలజిస్టులు, న్యూరాలిస్టులు రన్నింగ్, వాకింగ్, సైకిలింగ్ చేయటం ద్వారా గుండె సంబంధం వ్యాధుల నుంచి బయటపడొచ్చని.. ఆరోగ్యంగా ఉండొచ్చని చెప్పటం సహజం.. మరి అలాంటి సైకిలింగ్ ద్వారా ఎంతో బలంగా.. ఆరోగ్యంగా ఉన్న అనీల్ కద్సూర్ గుండెపోటుతో చనిపోవటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది.
దీనిపై చాలా మంది డాక్టర్లు ఇప్పుడు చెబుతున్నది ఏంటో తెలుసా.. అతి వ్యాయామం కూడా ప్రమాదకరం అని.. ఎక్కువగా సైకిల్ తొక్కటం కూడా ప్రమాదం అని చెబుతున్నారు. ప్రతి రోజూ ఎక్సర్ సైజ్ చేసే వారు.. అప్పుడప్పుడు రిలాక్స్ అవ్వాలని.. కొన్ని రోజులు వ్యాయామానికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. అతిగా సైకిలింగ్ చేయటం ద్వారా నిద్రలేమి వస్తుందని.. ఇదే అనీల్ కద్సూర్ మరణానికి కారణం అయ్యి ఉంటుందని కొంత మంది డాక్టర్లు చెబుతున్నారు.
Related News
మనిషిని బంధించే భావాలలో ప్రేమ ఒకటి.. దీని ముందు ఏదీ ఎక్కువ కాదు అనిపిస్తుంది. ఎంతటి త్యాగం అయినా చిన్నగానే అనిపిస్తుంది. అయితే ఈరోజుల్లో అంత స్వచ్ఛమైన ప్రేమ ఎక్కడ ఉంది భయ్యా..
అంద...
Continue reading
ప్రపంచంలో ఇంతవరకు 7 వింతలు ఉంటాయని కడపలో 8వ వింత చూపిస్తానని కడప నియోజకవర్గం టీడీపీ- జనసేన అభ్యర్ధి రెడ్డప్పగారి మాధవి అన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఓ మీడియా ప్రతిని...
Continue reading
సాధారణంగా పాములకు చాలా దూరంగా ఉంటాం. అందులోనూ నాగుపాములు అంటే మరి భయం. అవి మన పరిసరాల్లోకి, ఇంట్లోకి ప్రవేశిస్తే.. అక్కడ్నుంచి పంపించేందుకు ప్రయత్నిస్తాం.
కానీ ఈ గ్రామస్థులు మాత్ర...
Continue reading
హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం (Marriage) అనేది చాలా పెద్ద ప్రక్రియ. ఎంగేజ్మెంట్ (Engagement) నుంచి వివాహం వరకు ఎన్నో కార్యక్రమాలు జరుగుతాయి.
వివాహానికి ముందు అబ్బాయి కుటుంబ సభ్...
Continue reading
ఢిల్లీ: కాలుష్యం ప్రస్తుత ప్రపంచాన్ని ఇబ్బంది పెడుతుంది. నగరాలే కాదు అడవుల్లో కూడ కాలుష్యం వన్యప్రాణులకు ఇబ్బందులు చిక్కులు తెస్తుంది.
అడవుల్లో కూడ ప్లాస్టిక్ వస్తువులు చేరుతున్నాయ...
Continue reading
Traffic Violations: ఈ బైకర్‌కు రోడ్లపై బాగా తిరగడం అలవాటు.. పైగా డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడటం ఒక హామీ పెట్టుకున్నాడు. మనోడు ఎప్పుడు కూడా హెల్మెట్ పెట్టుకున్న పాపాన పోలేదు.
ఇక సి...
Continue reading
ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడాలని ఎవరికి ఇష్టం ఉండదు? అయితే ఎక్కువగా ఇంగ్లీషులో మాట్లాడితే ఏ పొరపాట్లు జరుగుతాయో అని, ఇతరులు ఎగతాళి చెస్తారేమోనే భయంతో ఉంటాం.కాని గాజులు, ముత్యాలు అమ్మ...
Continue reading
సముద్రం తన గర్భంలో ఏ వస్తువుని దాచుకోదు.. ఏదొక సమయంలో తీరానికి విసిరేస్తుంది అని పెద్దలు చెబుతారు. అందుకు సాక్ష్యంగా చాలా సార్లు సముద్ర తీరంలో దశాబ్దాల నాటి ఏదో వస్తువులు కనిపిస్తూ...
Continue reading
ధనికుల వివాహాలు తరచుగా వార్తల్లో నిలుస్తుంటాయి. దేశంలో అత్యంత వైభవంగా జరిగిన పెళ్లి ఎవరిదో తెలుసా ?.. ఇండియాలోనే అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ కొడుకుది మాత్రమే కాదు, కర్ణాటక మాజీ ...
Continue reading
Viral Catch: బిగ్‌బాష్ లీగ్ 13వ సీజన్ ముగిసింది. ఫైనల్ మ్యాచులో బ్రిస్బేన్ హీట్, సిడ్నీ సిక్సర్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో 54 పరుగులతో గెలుపొందిన బ్రిస్బేన్ హీట్ బీబీఎల్ 13వ స...
Continue reading
New 500 Rupees Note Goes Viral: ఈ నెల 22న అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం & శ్రీరాముడి విగ్రహం ప్రాణప్రతిష్ట సందర్భంగా, బ్యాంకింగ్ రంగ నియంత్రణ సంస్థ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (R...
Continue reading
చాలా మంది కుక్కలు, పిల్లులు, పక్షులు వంటి వాటిని పెంచుకునేందుకు ఇష్టపడుతుంటారు. వాటితో సరదాగా ఆడుకుంటుంటారు. అయితే దుబాయ్ (Dubai)లో ఇందుకు భిన్నం.
వారు వన్య మృగాలను పెంచుకోవడాన్ని...
Continue reading
ప్రపంచ వ్యాప్తంగా సైకిలింగ్ లో ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న అనీల్ కద్సూర్ గుండెపోటు మరణం డాక్టర్లను సైతం విస్మయానికి గురి చేసింది.