నానబెట్టిన పల్లీలు తింటే ఏమవుతుందో తెలుసా?

చాలామంది పల్లీలను ఇష్టంగా తింటూ ఉంటారు. ముఖ్యంగా డయాబెటిస్ రోగులకు నానబెట్టిన పల్లీలు వరం అని చెబుకోవచ్చు. వీటిని తినడం వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది.

పల్లీలు నానబెట్టి తీసుకోవడం వల్ల క్యాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు సమృద్ధిగా అందుతాయి. ఇవి ఎముకలను బలోపేతం చేయడంలో కూడా సహాయపడతాయి. పల్లీలు ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లతో పాటు పోషకాలు ఉంటాయి. ఇవి తినడం వల్ల మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. నానబెట్టిన వేరుశనగలు తింటే తక్షణ శక్తి అందుతుంది. నరాల పనితీరును మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయి. జ్ఞాపక శక్తిని కూడా పెంచుతాయి.


రక్త ప్రసరణను మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయి. గుండెపోటు గుండెకు సంబందిత సమస్యలు ఉన్నవారు వీటిని తినడం మంచిది. జీర్ణశక్తిని పెంచడంలో కూడా సహాయపడతాయి. వీటిలో పొటాషియం, కాపర్, ఐరన్, సెలీనియం, జింక్, క్యాల్షియం వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. పరగడుపున నానబెట్టిన వేరుశనగలు తినడం వల్ల కండరాలను టోన్ చెయ్యడానికి, కండరాల క్షీణతను నివారించడానికి సహాయపడతాయి. జీర్ణ సంబంధిత సమస్యల నుంచి ఉపశ్రమణాన్ని కలిగిస్తాయి. ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. పిల్లలు పెద్దల్లో జ్ఞాపక శక్తిని మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయి. నాన్న పెట్టిన వేరుశనగలు తింటే తక్షణ శక్తి అందుతుంది.

ఇందులో పొటాషియం, కాపర్ అధికంగా ఉంటాయి. ఉదయాన్నే నానబెట్టిన వేరుశనగలు తినడం వల్ల పిల్లలు, పెద్దల్లో జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. వీటిల్లో విటమిన్ ఈ, సి సమృద్ధిగా ఉంటాయి. ఇది జుట్టుతో పాటు చర్మాన్ని రక్షిస్తాయి. పల్లీలు నానబెట్టి తీసుకోవడం వల్ల క్యాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు సమృద్ధిగా అందుతాయి. ఇవి ఎముకలను బలోపేతం చేయడంలో కూడా సహాయపడతాయి. నానబెట్టిన వేరుశనగలను బెల్లంతో కలిపి తింటే వెన్ను నొప్పి తగ్గుతుంది. ముఖ్యంగా డయాబెటిస్ రోగులకు నానబెట్టిన పల్లీలు, పరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిని తినడం వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది. కాబట్టి నానబెట్టిన పల్లీలను తప్పకుండా తీసుకోండి. ఉదయాన్నే నానబెట్టిన వేరుశనగలు తినడం వల్ల పిల్లల్లో పెద్దల్లో జ్ఞాపకశక్తి అనేది పెరుగుతుంది. ఇవి జుట్టుతో పాటు చర్మాన్ని కూడా మెరిసేలా చేస్తాయి.