కేవలం 22 వేల బడ్జెట్ లో లభిస్తున్న ఈ 55 ఇంచ్ Smart Tv డీల్ గురించి మీకు తెలుసా? ఒకవేళ తెలియకపోతే ఇప్పుడు తెలుసుకోండి. ఇండియన్ మార్కెట్లో స్మార్ట్ టీవీ ధరలు బాగా పడిపోయాయి.
ధరలు తగ్గిన విషయం తెలుసు కానీ, కేవలం 22 వేల బడ్జెట్ ధరలోనే 55 ఇంచ్ స్మార్ట్ టీవీ లభించేంతగా టీవీ ధరలు తగ్గాయంటే గొప్ప విషయమే. అయితే, ఈ డీల్ ఫ్లిప్ కార్ట్ లో మాత్రమే లభిస్తుంది.
55 ఇంచ్ Smart Tv డీల్
ప్రముఖ స్మార్ట్ టీవీ బ్రాండ్ TCL యొక్క ఉప బ్రాండ్ iFFALCON యొక్క 55 ఇంచ్ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ iFF55U64 ఈరోజు ఈ డిస్కౌంట్ ధరకు లభిస్తుంది. ఈ టీవీ పై అందించిన అన్ని ఆఫర్స్ కలుపుకుని ఈ ఆఫర్ ప్రైస్ కు లభిస్తుంది. ఇక ఈ స్మార్ట్ టీవీ ఆఫర్స్ విషయానికి వస్తే, ఫ్లిప్ కార్ట్ ఈ స్మార్ట్ టీవీని 66% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 24,999 ఆఫర్ ధరకే అందిస్తోంది.
ఈ స్మార్ట్ టీవీ పై అందించిన డిస్కౌంట్ ఆఫర్ కి తోడు భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ని కూడా జత చేసింది. అదేమిటంటే, ఈ స్మార్ట్ టీవీని HDFC డెబిట్ కార్డ్ EMI ఆప్షన్ తో కొనుగోలు చేసే వారికి ఈ టీవీ పై కేవలం రూ. 2,000 అదనపు డిస్కౌంట్ కూడా ఫ్లిప్ కార్ట్ అందిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 22,999 రూపాయల అతి తక్కువ ధరకు లభిస్తుంది.
iFFALCON (55) స్మార్ట్ టీవీ : ఫీచర్స్
ఈ ఐఫాల్కన్ స్మార్ట్ టీవీ 2024 మోడల్ స్మార్ట్ టీవీ మరియు ఇది 4K రిజల్యూషన్ కలిగిన LED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ టీవీ పూర్తిగా అంచులు లేకుండా కనిపించే బెజెల్ లెస్ మెటాలిక్ డిజైన్ కలిగి ఉంటుంది. ఈ టీవీ క్వాడ్ కోర్ ప్రోసెసర్, 2GB ర్యామ్ మరియు 16GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ టీవీ HDR 10 ఫీచర్ తో వస్తుంది మరియు మంచి విజువల్స్ అందిస్తుంది.
ఈ ఐఫాల్కన్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ 24W సౌండ్ అందించే ఇంటిగ్రేటెడ్ స్పీకర్ బాక్స్ కలిగి ఉంటుంది. దీనికి తోడు ఈ టీవీ కలిగిన Dolby Audio సౌండ్ సపోర్ట్ తో గొప్ప సౌండ్ అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ Google TV పావు నడుస్తుంది. ఈ టీవీ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, HDMI, USB, AV in మరియు బ్లూటూత్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.
ఈ స్మార్ట్ టీవీ 2024 లో ఐఫాల్కన్ లాంచ్ చేసిన మోడల్ మరియు ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ నుంచి కారు చవక ధరలో లభిస్తోంది. 55 ఇంచ్ స్క్రీన్ తో లభిస్తున్న టీవీ లలో ఇది అత్యంత చవకైన స్మార్ట్ ఫోన్ డీల్ అవుతుంది.