41 వేల డబుల్ డోర్ ఫ్రిడ్జ్ కేవలం 26 వేలకే

www.mannamweb.com


రీఫ్రిడ్జిరేటర్ కొనాలని అనుకుంటున్నారా? సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ కంటే డబుల్ డోర్ ఫ్రిడ్జ్ ట్రై చేయండి. ఎందుకంటే సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ ధరకే డబుల్ డోర్ ఫ్రిడ్జ్ వస్తుంది. అది కూడా శాంసంగ్ కంపెనీకి చెందిన ఫ్రిడ్జ్. 236 లీటర్ల సామర్థ్యం కలిగిన కన్వర్టబుల్ డిజిటల్ ఇన్వర్టర్ ఫ్రిడ్జ్ డబుల్ డోర్ తో వస్తుంది. టాప్ లో ఫ్రీజర్ ఆప్షన్ తో వస్తుంది. 183 లీటర్ల ఫ్రెష్ ఫుడ్ కెపాసిటీ, 53 లీటర్ల ఫ్రీజర్ సామర్ధ్యంతో వస్తుంది. మొత్తం రెండు కంపార్ట్మెంట్స్, మూడు షెల్ఫ్ లు ఉన్నాయి. టఫెన్డ్ గ్లాస్ షెల్ఫ్ లు ఇచ్చారు. కూరగాయలు పెట్టుకోవడానికి ఫ్రిడ్జ్ అడుగు భాగంలో ఒక డ్రాయర్ ఇచ్చారు. యాంటీ బ్యాక్టీరియల్ గాస్కెట్ కూడా ఉంది. పవర్ కూల్, కూల్ ప్యాక్, ఈజీ సైడ్ షెల్ఫ్, ఆల్ రౌండ్ కూలింగ్, డిజిటల్ డిస్ప్లే, కన్వర్టబుల్ వంటి ప్రత్యేక ఫీచర్స్ తో ఈ ఫ్రిడ్జ్ వస్తుంది.

100 వోల్ట్స్ నుంచి 300 వోల్ట్స్ వరకూ స్టెబిలైజర్ ఫ్రీ ఆపరేషన్ తో ఈ ఫ్రిడ్జ్ పని చేస్తుంది. 15 రోజుల వరకూ ఫుడ్ ఫ్రెష్ గా ఉంటుంది. డోర్ అలారమ్, వెజ్ బాక్స్, బిగ్ బాటిల్ గార్డ్, ఎల్ఈడీ లైట్ వంటివి ఉన్నాయి. పవర్ ఫుల్ కూలింగ్, దీర్ఘకాలం తాజాదనంతో ఆటో ఢీఫ్రోస్ట్ ఫీచర్ తో వస్తుంది. వివిధ కన్వర్టబుల్ మోడ్స్ తో అనువైన స్టోరేజ్ అవసరాలను మేనేజ్ చేసుకోవచ్చు. 3 స్టార్ ఎనర్జీ ఎఫిషియన్సీ రేటింగ్ తో వస్తుంది. ఈ ఫ్రిడ్జ్ బరువు 49.36 కిలోలు. ఈ ఫ్రిడ్జ్ ఏడాది వారంటీతో వస్తుంది. డిజిటల్ ఇన్వర్టర్ కంప్రెసర్ మీద 20 ఏళ్ల వారంటీ వస్తుంది. ఇది 2024లో తయారైన ఫ్రిడ్జ్. కాబట్టి పాతది అన్న ఫీలింగ్ పెట్టుకునే పని లేదు.

ఇది ఎలిగాంట్ ఐనాక్స్, బ్లాక్ మ్యాట్, స్టార్ సిల్వర్ రంగుల్లో లభిస్తుంది. దీని అసలు ధర రూ. 40,990 కాగా ఆఫర్ లో రూ. 26,990 పడుతుంది. 1000 రూపాయల కూపన్ కోడ్ డిస్కౌంట్ కూడా ఇచ్చారు. దీంతో మీరు ఈ ఫ్రిడ్జ్ ని రూ. 25,990కే సొంతం చేసుకోవచ్చు. ఎంపిక చేసిన పలు బ్యాంకు డెబిట్, క్రెడిట్ కార్డుల మీద అదనంగా రూ. 1750 వరకూ డిస్కౌంట్ పొందవచ్చు. ఈ ఫ్రిడ్జ్ ని కొనుగోలు చేస్తే ఇన్స్టాలేషన్ కూడా ఉచితంగా చేస్తారు. మీ దగ్గరున్న పాత ఫ్రిడ్జ్ ఇస్తే ఎక్స్ ఛేంజ్ ఆఫర్ లో అదనంగా రూ. 2,190 తగ్గింపు పొందవచ్చు.