సీఎన్‌జీ కార్ల అమ్మకాల్లో మారుతి సుజుకి ఆధిపత్యం

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో సీఎన్‌జీ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. 2025-26 ఆర్థిక సంవత్సర గణాంకాల ప్రకారం, అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 సీఎన్‌జీ కార్లలో మారుతి సుజుకి కార్లే అధికంగా ఉన్నాయి.


మొదటి స్థానంలో మారుతి సుజుకి ఎర్టిగా (1,45,480 యూనిట్లు), రెండో స్థానంలో మారుతి సుజుకి డిజైర్ (1,35,330 యూనిట్లు), మూడో స్థానంలో మారుతి సుజుకి వాగన్ ఆర్ (96,381 యూనిట్లు) నిలిచాయి. టాప్ 5లో నాలుగు కార్లు మారుతివే కావడం విశేషం.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.