Seven Horses Painting: ప్రతి ఒక్కరు విజయం సాధించాలి అని కోరుకుంటారు కానీ అందరికి సాధ్యం కాదు. దానికి కారణం కష్టం మాత్రమే కాదు. అదృష్టం కూడా ఉండాలి అని వింటుంటాం.
ఎంత ప్రయత్నించినా, కష్టపడ్డా కూడా కొన్ని సార్లు ఫలితాలు శూన్యమే. అయితే జీవితంలో విజయం సాధించాలంటే కర్మను విశ్వసించాల్సిందే. అంతేకాదు శక్తిమంతంగా, ఆరోగ్యంగా ఉండాలి. సానుకూల, ప్రతికూల శక్తి రెండు రకాలుగా ఉంటుందని వాస్తు వివరిస్తుంది. ఇదిలా ఉంటే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీని తొలగించడంలో ఏడుగుర్రాల పెయింటింగ్ ప్రాధాన్యత వహిస్తుంది.
ఈ పటాన్ని ఎందుకు ఉంచాలి?
మన సంస్కృతిలో 7వ అంకెకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఇంద్రధనస్సులో ఏడు రంగులు, వివాహ బంధంలో ఏడు ప్రమాణాలు, ఏడు అడుగులు, ఏడుగురు రుషులు ఇలా 7వ అంకెను సూచిస్తుంది. ఈ క్రమంలోనే ఏడు గుర్రాల పెయింటింగ్ గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది. దీనిని ఇంట్లో ఉంచడం వల్ల ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది. గుర్రం విజయం, శక్తిని సూచిస్తుంది. అంతేకాదు సూర్య భగవానుడికి ఏడు గుర్రాల రథం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ పెయింటింగ్ ఎన్నో మంచి ఫలితాలను అందిస్తుంది.
ఫలితాలు..
పరుగెత్తే గుర్రాలు వేగానికి సూచన. అంటే విజయం సాధించాలంటే మనం కూడా పరుగెత్తాల్సిందే. అందుకే ఇలాంటి పటాన్ని ఉంచడం వల్ల ఇంట్లో ఉన్న వారు ఎలాంటి పనిని అయినా త్వరగా పూర్తి చేయాలనే సంకల్పంతో ఉంటారట.
Related News
ఇటీవల కాలంలో పుట్టిన రోజున, స్నేహితుల దినోత్సవం రోజున మిత్రులకు, కావాల్సిన వారికి గిఫ్ట్స్ ఇవ్వడం అనేది అలవాటుగా మారిపోయింది. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పన...
Continue reading
Spirituality:సాధారణంగా మనం ఇంటిలో నోములు,వ్రతాలు,పూజలు చేసే సమయంలో కలశం మీద కొబ్బరికాయను పెట్టి పూజలు చేస్తూ ఉంటాం. కలశం కోసం రాగిచెంబు లేదా వెండి చెంబును తీసుకోని దానికి పసుపు,కుం...
Continue reading
Fascinating Facts About Tirumala Balaji : భారతదేశంలో ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక ప్రదేశాలలో ఒకటి.. తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం. అలాగే ఇది దేశంలోనే రెండో అత్యంత ధనిక దేవా...
Continue reading
రాత్రి సమయంలో పడుకునేప్పుడు శిరస్సు తూర్పుదిశగా ఉంచవలెను అనియు మరియు దక్షిణ దిశకు ఒక మాదిరిగా కొంచం మంచిది అని పెద్దవారు చెప్తారు అదేవిధంగా మనపురాణాలలోకూడా వ్రాయబడి ఉన్నది.
తూర్...
Continue reading
మనకు ఉన్నదానితో ఇతరులతో పంచుకోవడం మంచిదని (షేర్ చేయడం అనేది కేరింగ్) పెద్దలు చెప్పడం తరచుగా వినే ఉంటారు. ఇది ముమ్మాటికీ నిజం మనకు ఉన్నదానిని మన వారితో లేదా అవసరం ఉన్నవారికి ఇవ్వడం...
Continue reading
పూజ గదిలో వివిధ రకాల లోహాలతో చేసిన దేవుని విగ్రహాలను పూజిస్తాం. సాధారణంగా పంచలోహాలు,వెండి విగ్రహాలతో చేసిన దేవుళ్లను పూజిస్తాం. అయితే శాస్త్ర ప్రకారం బంగారంతో చేసిన దేవుడి విగ్రహాల...
Continue reading
గత నాలుగైదు రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున వివాహాలు జరుగుతున్నాయి. మరో 12 రోజులు పూర్తయితే అనగా ఏప్రిల్ 26 తర్వాత నుంచి శుభకార్యాలు చేయడానికి మంచి ముహుర్తాలు లేవ...
Continue reading
Moodham: వివాహాది శుభ కార్యాలు చేసుకోవడానికి ఇంక కొన్ని రోజులు మాత్రమే మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఈ ఏడాది ఏయే సమయాల్లో మూఢం వచ్చింది? ఎన్ని రోజులు ఉన్నాయనే విషయాల గురించి పంచాంగకర్త ...
Continue reading
సంప్రదాయలకు పుట్టినిల్లు భారతదేశం. అందులోను హిందువులకు చాలా ఆచారాలు, సంప్రదాయాలు, పద్ధతులు ఉంటాయి. చిన్నపిల్లలకు పుట్టెంటుకలు తీయడం, అన్నప్రాసన చేయడం ఇదంతా ఒక రకంగా సంప్రదాయం అయినప...
Continue reading
ప్రతీ ఇంట్లోని చీపుర్లు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. ఇల్లు శుభ్రంగా ఉండాలంటే చీపురు ఖచ్చితంగా కావాలి. ఒక్క రోజు కూడా ఇల్లు తుడవక పోయినా.. ఇల్లు ఇల్లులా ఉండదు. ఇల్లు తుడిచిన తర్వాత.. చీప...
Continue reading
ఆధునిక ప్రపంచం రోజురోజుకూ అభివృద్ధివైపు దూసుకెళ్తోంది. గతంతో పోలిస్తే మానవ సంబంధాల విషయంలోనూ ఎన్నో మార్పులు సంతరించుకున్నాయి. కానీ ఇప్పటికీ కొన్ని సంఘటనలు, సంప్రదాయాలు, ప్రజల ఆచార ...
Continue reading
Panchamukha hanuman: భూత, ప్రేత, పిశాచి భయాలు తొలగించే దేవుడిగా ఆంజనేయ స్వామిని ఎక్కువ మంది పూజిస్తారు. ఏవైనా పీడ కలలు, దెయ్యాలు కలలోకి వచ్చాయంటే అందరూ తప్పనిసరిగా హనుమాన్ చాలీసా ప...
Continue reading
ఏడు గుర్రాల పటాన్ని ఎక్కడ ఉంచాలి?
ఈ పెయింటింగ్ ను తూర్పు గోడకు వేలాడదీయాలి. ఉత్తరం వైపు కూడా దీన్ని ఉంచవచ్చు. ఇక సేవా రంగంలో ఉన్నవారికి అయితే ప్రమోషన్ కు కారణమవుతుందని టాక్. ఆ ఇంట్లో శ్రేయస్సు, సంపదను అందిస్తుంది. అంతేకాదు పేరు, కీర్తిని తెస్తాయి కాబట్టి దక్షిణ భాగంలో కూడా ఉంచవచ్చు. ఒకవేళ దక్షిణ గోడపై పెయింటింగ్ ఉంచేందుకు వీలు లేకపోతే ఇంటి కిటికీ ముందు కూడా ఉంచవచ్చు. ఒకవేళ దక్షిణ గోడపై పెయింటింగ్ ఉంచేందుకు వీలు లేకపోతే ఇంటి కిటికీ ముందు కూడా ఉంచవచ్చు. అయితే ఈ కిటికీ కచ్చితంగా ఈ పెయింటింగ్ కు ఎదురుగా ఉండేలా చూసుకోవాలి.