బాల్కసుమన్‌పై కేసు నమోదు.. మాజీ ఎమ్మెల్యే కోసం గాలిస్తున్న పోలీసులు

బీఆర్ఎస్ చీఫ్, ప్రతిపక్ష నేతపై ఘాటు విమర్శలు చేసిన సీఎం రేవంత్ రెడ్డిని దూషించిన వ్యవహారంలో చెన్నూర్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌పై మంచిర్యాల పోలీసు స్టేషన్ కేసు నమోదైంది. ...

Continue reading