BREAKING : తెలుగు తేజం మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు భారత రత్న. మరో ఇద్దరు మాజీ ప్రధానులకు భారతరత్న.. ప్రకటించిన కేంద్రం

భారతమాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్నను కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ప్రధాని మోడీ ప్రకటించారు. విశిష్ట పండితుడు మరియు రాజనీత...

Continue reading