తాబేలు ఉంగరం వీరు పొరపాటున కూడా పెట్టుకోకూడదు.. ఎందుకంటే..?

www.mannamweb.com


తాబేలు ఉంగరాన్ని చాలా మంది పెట్టుకుంటారు. ఇది ధరించిన తర్వాత, ఆర్ధిక సమస్యల నుంచి ఉపశమనం పొందుతారని చెబుతుంటారు. అయితే, తాబేళ్లు లక్ష్మీదేవికి ఇష్టమైనవిగా భావిస్తారు.

ఇది మీ డబ్బును మరింత ఆకర్షణీయంగా చేస్తుంది. అయితే, కొందరూ ఈ ఉంగరాన్ని ధరించకూడదని అంటున్నారు. ముఖ్యంగా ఈ రాశు వారు తాబేలు ఉంగరాలను పెట్టుకోకూడదు. ఇది ప్రతికూల ప్రమాదాలను పెంచుతుంది. ఏయే రాశుల వారు దూరంగా ఉండాలో ఇక్కడ చూద్దాం..

మేష రాశి

తాబేలు ఉంగరాన్ని ధరించకూడదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. దీని వల్ల ఈ రాశి వారు తీవ్ర ఆర్థిక నష్టాలను చవిచూస్తారు. అంతేకాకుండా ఈ ఉంగరాన్ని ధరిస్తే మీరు మొదలు పెట్టిన పనులు కూడా ఆగిపోతాయి. అయితే, ఈ రాశి వారు జ్యోతిష్య నిపుణుడిని సంప్రదించి, ఏ రింగ్ పెట్టుకోవాలో తెలుసుకోవాలి.

కన్యా రాశి

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, కన్యా రాశి వారు కూడా తాబేలు ధరించకూడదు. ముఖ్యంగా, ఈ రాశి వారు తాబేలు ఉంగరాన్ని ధరిస్తే చాలా నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి, ఈ రాశి వారు తాబేలు ఉంగరానికి దూరంగా ఉండాలి.