Vastu for plants: మనీ ప్లాంట్ కంటే పవర్ఫుల్ మొక్క.. ఇది ఉంటే చాలు డబ్బే డబ్బు?

Vastu for plants: మనీ ప్లాంట్ కంటే పవర్ఫుల్ మొక్క.. ఇది ఉంటే చాలు డబ్బే డబ్బు?

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

మనీ ప్లాంట్.. ఈ మొక్కను సంపదకు ఆర్థిక అభివృద్ధికి చిహ్నం గా భావిస్తారు. అంతేకాకుండా ఇంట్లో మనీ ప్లాంట్ చెట్టు ఏపుగా పెరగడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభించి ఆ చెట్టు మాదిరిగానే డబ్బు కూడా పెరుగుతుందని విశ్వసిస్తూ ఉంటారు.
అంతేకాకుండా మనీ ప్లాంట్ చెట్టు ఇంట్లో ఉండడం వల్ల ఎంతో మంచిది అని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అయితే కేవలం మనీ ప్లాంట్ మాత్రమే కాకుండా ఆర్థిక అభివృద్ధి చెందడానికి మనీ ప్లాంట్ తో పాటు ఇంకా కొన్ని రకాల మొక్కల గురించి కూడా వాస్తు శాస్త్రంలో చెప్పబడ్డాయి.. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. చాలామంది ఎంత డబ్బు సంపాదించినా కూడా డబ్బు మిగలకపోగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉంటారు.

డబ్బు నీళ్లలా అయిపోతుందని దిగులు చెందుతూ ఉంటారు. వాస్తు శాస్త్రంలో సంపద, శ్రేయస్సు, అభివృద్ధికి క్రాసుల మొక్క కూడా అద్భుతమైన మొక్కగా చెప్పబడింది. ఈ మొక్కను ఇంట్లో నాటుకోవడం వల్ల సానుకూల శక్తి డబ్బు రెండు ఆకర్షిస్తాయి. కేవలం ఇంట్లో మాత్రమే కాకుండా ఆఫీసు లేదంటే వ్యాపార స్థలాల్లో పెట్టుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఈ క్రాసులా మొక్కను జేడ్ ప్లాంట్ అని కూడా అంటారు. ఈ లక్కీ ట్రీ ,మనీ ట్రీ అని కూడా పిలుస్తారు. క్రాసులా మొక్క సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది. క్రాసుల ఈ మొక్కను కార్యాలయంలో ఉంచినట్లయితే వ్యాపారంలో పురోగతి ,ఉద్యోగంలో ప్రమోషన్ అవకాశం కూడా పెరుగుతుంది.

Related News

వాస్తులో ఈ మొక్క డబ్బును ఆకర్షిస్తుంది. అందుకే ఈ మొక్క సంపదకు చిహ్నంగా పరిగణిస్తారు.క్రాసులా మొక్క సంపద సంచితం ,సంపదను పెంచుతుంది. ఈ మొక్కను ఇంటి ప్రధానముక ద్వారా కుడివైపున నాటుకోవడం వల్ల మంచి జరుగుతుంది. కేవలం ఇంటి బయట మాత్రమే కాకుండా ఇంటి లోపల కూడా నాటుకోవచ్చు. అయితే ఈ ముగ్గురు సరైన దిశ అంటూ ఏమీ లేదు ఇంట్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. కానీ ఈ మొక్కను దక్షిణ దిశలో మాత్రం నాటకూడదు. దక్షిణ దిశలో ఈ మొక్కను నాటడం వల్ల అది మీకు నష్టాన్ని కలిగిస్తుంది.

Related News