బంగారం రేటు తగ్గింది.. ఇవాళ తులం ఎంతంటే

వెండి కిలోకి రూ.3000 తగ్గి రూ.1,51,000 లుగా ఉంది. అంతర్జాతీయంగా బంగారం ఔన్స్ ధర తగ్గడంతో దేశీయంగా బంగారం ధరలు పతనమవుతున్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో మంగళవారం పసిడిధరలు ఎలాఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,22,510, పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,12,400 గా ఉంది. కిలో ధర రూ.1,51,000లుగా ఉంది. ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,22,460 ఉంటే, 22 క్యారెట్ల బంగారం రూ.1,12,250 పలుకుతోంది.ధర రూ.1,51,000 లుగా ఉంది. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,22,730, ఉంటే, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,12,500 గా ఉంది. కిలో వెండి ధర రూ.1,65,000లుగా ఉంది. కోల్‌కతాలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,22,460, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,12,250 గా ఉంది. వెండి కిలో రూ.1,51,000లుగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,22,460 ఉంటే.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,12,250 గా ఉంది. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.1,65,000 లుగా ఉంది. ఈ ధరలు ఉదయం 11 గంటలకు నమోదైనవి. ఇవి సాయంత్రానికి పెరగవచ్చు, తగ్గవచ్చు. బంగారం కొనడానికి వెళ్లేముందు మరోసారి ధరలు చెక్‌చేసుకుంటే మంచిది.


👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.