BREAKING: వైసీపీ కీలక ప్రకటన

విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాలని ఈనెల 5న తలపెట్టిన ‘ఫీజు పోరు’ కార్యక్రమాన్ని YCP మార్చి 12కు వాయిదా వేసింది. ఈ మేరకు ట్విట్టర్లో ప్రకటించింది.


రాష్ట్రంలోని మెజార్టీ జిల్లాల్లో MLC ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలని కోరినా, ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి స్పందన రాలేదని పేర్కొంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.