ముంబై ఇండియన్స్ ఏస్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా చెలరేగిపోయాడు. ఐపీఎల్-2024లో ఇప్పటిదాకా ఆడిన 4 మ్యాచుల్లో 6 వికెట్లే తీశాడతను. వికెట్లు పడకపోయినా అతడి ఎకానమీ 6 లోపే ఉంది. బుమ్రా బౌలింగ్‌ను జాగ్రత్తగా ఆడుతున్న బ్యాటర్లు.. ఇతర బౌలర్లను అటాక్ చేయబోయి దొరికిపోతున్నారు. దీంతో కసి మీద ఉన్న పేసుగుర్రం తన కోపం మొత్తాన్ని ఆర్సీబీ మీద చూపించాడు. ఆ టీమ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బుమ్రా తన విశ్వరూపం చూపించాడు. వికెట్ల మీద వికెట్లు తీస్తూ బెంగళూరు బ్యాటర్లను గడగడలాడించాడు. ఓపెనర్ విరాట్ కోహ్లీతో వికెట్ల వేటను మొదలుపెట్టాడు బుమ్రా. ఆ తర్వాత మరో నలుగురికి పెవిలియన్ దారి చూపించాడు. ఈ మ్యాచ్‌తో అతడు చరిత్ర సృష్టించాడు.
స్టార్ బ్యాటర్ కోహ్లీ (3)ని మ్యాజికల్ డెలివరీతో బోల్తా కొట్టించిన బుమ్రా.. ఆ తర్వాత ఆసీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ (61)ను కూడా వెనక్కి పంపాడు. ఇన్నింగ్స్ ఆఖర్లో మహిపాల్ లోమ్రోర్ (0)తో పాటు సౌరవ్ చౌహాన్ (9), వైఖాఖ్ విజయ్ కుమార్ (0)ను పెవిలియన్‌కు పంపాడు. 5 వికెట్ హాల్‌ను పూర్తి చేసుకున్నాడు బుమ్రా. అయితే ఈ మ్యాచ్‌తో అతడో అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక సార్లు 3 వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు బుమ్రా.
క్యాష్ రిచ్ లీగ్‌లో మూడు వికెట్లు తీయడం బుమ్రాకు ఇది 20వ సారి కావడం గమనార్హం. ఈ లిస్ట్‌లో టాప్‌లో ఉన్న లసిత్ మలింగ (19 సార్లు)ను అధిగమించాడు. ఈ మ్యాచ్‌తో మరో రికార్డును కూడా బుమ్రా తన అకౌంట్లో వేసుకున్నాడు. ఆర్సీబీ మీద 5 వికెట్లు తీసిన ఫస్ట్ బౌలర్‌గా అతడు నిలిచాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసిన బుమ్రా.. 21 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు. మరి..
MS Dhoni-IPL: ఐపీఎల్ నుంచి ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై బిగ్ అప్డేట్!
టీమిండియా మాజీ దిగ్గజం ఎంఎస్ ధోనీ ఐపీఎల్ నుంచి నిష్ర్కమించినట్టేనా?. ఐపీఎల్ కెరియర్‌కు ముగింపు పలకనున్నాడా?. ...
Rohit Sharma:ముంబై ఇండియన్స్ తన చివరి ఐపీఎల్ మ్యాచ్ శుక్రవారం నాడు ఆడింది. లక్నో సూపర్ జెయింట్‌తో తమ సొంత మైదానం వాంఖడే స్టేడియంలో ముంబై ఈ మ్యాచ్ ఆడింది.
ఈ మ్యాచ్‌లో ముంబై ఓడిపో...
మైదానంలో చిన్న వర్షం పడ్డ కూడా మైదానం తడిసి పోవడంతో ఆ రోజు జరగాల్సిన ఆటను ఆపేసి వాయిదా వేస్తుంటారు. అలాంటిది మూడు ట్యాంకర్ల నీరు మైదానంలో ఓకే చోట పోసినా ఇట్టే మాయమైపోయాయి.
ప్రపం...
ఐపీఎల్ 2024 సీజన్లో టాప్ స్కోరర్ విరాట్ కోహ్లీ (Virat Kohli). ఆరెంజ్ క్యాప్ రేసులో అందరికంటే ముందున్నాడు. ప్రస్తుతం 13 మ్యాచుల్లో 661 పరుగులతో కొనసాగుతున్నాడు. ఈ సీజన్లో తన ఆర...
ఐపీఎల్-17లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ప్లేఆఫ్స్ బెర్తు ఖరారైంది. ముంబయి ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ ఒకదాని తర్వాత ఒకటి ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించాయి. ఇప్పుడు గుజరాత్ టైటా...
James Anderson : గత కొన్ని రోజులుగా టెస్టు క్రికెట్ కు వీడ్కోలు పలుకుతాడనే ఊహాగానాల మధ్య, ప్రపంచంలోని గొప్ప ఫాస్ట్ బౌలర్లలో ఒకరైన ఇంగ్లాండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ టెస్ట్ క్రికెట్ కు...
Virat Kohli: కింగ్ విరాట్ కోహ్లీ రిటైర్ అవుతున్నారా? మాజీ న్యూజిల్యాండ్ ఆటగాడు మెక్‌క్లెనాగన్ కోహ్లీ రిటైర్మెంట్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్ చేయడంతో ఈ విషయం కాస్తా చర్చనీయాంశంగా...
విరాట్ కోహ్లీ.. టన్నుల కొద్ది పరుగులు, వందల కొద్ది రికార్డులు. ఆ పేరు చెప్పగానే అందరి మదిలో మెదిలేవి ఇవే. తన బ్యాటింగ్ తో ప్రపంచ క్రికెట్ కు ఏకఛత్రాదిపత్యంగా ఏలుతూ వస్తున్నాడు ఈ రన...
Team India Head Coach: టీమిండియా కొత్త కోచ్ నియామకానికి త్వరలో ప్రకటన విడుదల చేయనున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి జయ్ షా ధ్రువీకరించారు. 2021 నవంబర్ నుంచి...
KL Rahul to quit Lucknow Super Giants: ఉప్పల్ మైదానంలో బుధవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఘోర పరాభవాన్ని ఎదుర్కొంది. లక్నో నిర్ధేశించిన 16...
సొంత గడ్డపై హైదరాబాద్ ఎప్పటికీ మరిచిపోలేని అద్భుతమైన విజయాన్ని అందుకుంది. లఖ్‌నవూను 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించి ప్లే ఆఫ్స్‌కు మరింత చేరువైంది.
తొలుత బ్యాటింగ్ చేసిన లఖ్నవ...