ఏడువారాల నగలు అంటే తెలియని వారు ఉండరు. వారం రోజుల్లో రోజుకో రకంగా నగలని ధరిచేవారు. ఏడువారాల నగలకి పూర్వం ఎంతటి క్రేజ్ ఉండేదో ఇప్పుడు కూడా అంతే క్రేజ్ ఉంది. అయితే చాలా మందికి ధర్మ సందేహం ఏమిటంటే. అసలు ఏడువారాల నగలు ఎందుకు వేసుకోవాలి. వాటిని వేసుకోవడం వలన లాభం ఏమిటి..?? వారానికో రకం చప్పున ఎందుకు వీటిని ధరించాలి..??
ఏడువారాల నగల ప్రాముఖ్యత ఏమిటంటే. మన పూర్వీకులు గ్రహాల యొక్క అనుగ్రహం కోసం, ఆరోగ్యంగా ఉండటం కోసం ఏడువారాల నగలు ధరించేవారు. ఆదివారం మొదలు శనివారం వరకూ రోజుకో ఆభరణాన్ని ధరించే వారు. గ్రహాలకి అనుకూలంగా ఉండేలా ఈ నగలు ధరించేవారు. మరి ఏ రోజుకి ఏ ఆభరణం ధరిస్తే మంచిదో ఇప్పుడు చూద్దాం.
చంద్రునికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు సోమవారం ఈ రోజున ముత్యాల హారాలు ముత్యాల గాజులతో అలంకరించుకునే వారు.
మంగళవారం కుజుడికి ఎంతో ఇష్టమైన రోజు ఆ రోజున పగడాలతో చేసిన నగలు పెట్టుకుంటే ఎంతో శుభం జరుగుతుందని మన పూర్వీకులు భావించేవారు.
Related News
బంగారం స్వచ్ఛతను గుర్తించేందుకు ISO (ఇండియన్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్) ద్వారా హాల్ మార్కులు ఇస్తారు. 24 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 999, 23 క్యారెట్లపై 958, 22 క్యారెట్‌పై 916, 21 క్య...
Continue reading
Gold Sale: బంగారం ధరలు మండిపోతున్నాయి. తులం బంగారం రూ.65 వేల కంటే దిగి రావడం లేదు. అయినా గోల్డ్ ను కొనేవారి సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. బంగారం డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని కొందరు షాప...
Continue reading
Gold seized: ఎన్నికల వేళ నగదు, నగల ప్రవాహాన్ని కంట్రోల్ చేసేందుకు దృష్టి సారించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఎట్టి పరిస్థితుల్లోనూ వీటిని ఆపాల్సిందేనని భావించింది. అన్నట్లుగా చెక్ పోస...
Continue reading
భారతదేశంలో బంగారం ఎల్లప్పుడూ సురక్షితమైన పెట్టుబడిగా పరిగణిస్తారు. ఇప్పుడు అది అద్భుతమైన రాబడిని కూడా ఇస్తోంది. బుధవారం, బంగారం ధర ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది, వెండి కూడా కొ...
Continue reading
రోజు రోజుకి ఎండలు ఎలా పెరుగుతున్నాయో.. బంగారం ధర కూడా అదే స్థాయిలో పరుగులు తీస్తుంది. గతేడాది వరకు 50వేలు.. అంతకు దిగువన ఉన్న పసిడి ధర ఇప్పుడు మాత్రం ఆగకుండా పరుగులు తీస్తూ.. 65 వే...
Continue reading
రెండేళ్లుగా బంగారం ధర స్థిరంగా లేదు. గతేడాది ఇదే సమయానికి 60 వేలు దాటితే.. ఇప్పుడు 65 వేల మార్క్ క్రాస్ చేసింది. 2018లో 30వేలున్న పది గ్రాముల పసిడి ధర..ఆరేళ్లు గడిచేసరికి రెండింతలై...
Continue reading
Gold Price Today: అమెరికా సెంట్రల్ బ్యాంక్ తన వడ్డీ రేట్లను త్వరలోనే తగ్గించే అవకాశాలు ఉన్నాయనే వార్త పసిడి ధరలకు ఆజ్యం పోసింది. దీంతో వరుసగా మూడు రోజుల నుంచి గోల్డ్ ధరలు ప్రపంచ వ్...
Continue reading
Gold Price Today : బంగారం ధరలు మూడో తగ్గాయి. శుభకార్యాల వేళ బంగారం ధరలు తగ్గుతుండడం కొనుగోలుదారుల్లో హర్షం వ్యక్తమవుతోంది. వెండి ధరలు సైతం తగ్గాయి.
అంతర్జాతీయం బంగారం ధరలు స్పాట్ గ...
Continue reading
భారతీయులు, బంగారానిది విడదీయలేని సంబంధం. అనాదిగా మన దేశంలో బంగారానికి గిరాకీ అధికమే. బంగారాన్ని సాక్షాత్తూ శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా కొలుస్తారు. కాబట్టి పండగలు, శుభకార్యాలు పెళ్లి...
Continue reading
Budget 2024: పాన్ లేకుండా రూ. 5 లక్షల వరకు బంగారం కొనుగోలు.. బడ్జెట్లో కీలక ప్రకటన చేసే ఛాన్స్!
బడ్జెట్ సమర్పణకు మరికొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. దేశ ఆర్థిక మంత్రి నిర్మల...
Continue reading
Gold Cleaning tips in telugu: బంగారం అంటే ప్రతి ఒక్కరికి మోజు ఉంటుంది. ముఖ్యంగా ఆడవారు అయితే పండగ వచ్చినా పేరంటం వచ్చినా తప్పనిసరిగా బంగారు నగలను ధరిస్తారు.
నగలను పండుగలు, పెళ్లిళ్...
Continue reading
BIS హాల్‌మార్క్‌తో బంగారు ఆభరణాలను విక్రయించడాన్ని ఆభరణాల వ్యాపారులు తప్పనిసరి చేసింది.
దీనికి సంబంధించి కేంద్రం జూన్ 16, 2021న మార్గదర్శకాన్ని విడుదల చేసింది. అక్కడ పాత హాల్మార్క...
Continue reading
బుధవారం రోజు బుద్ధుడికి ఇష్టమైన పచ్చల హారాలు గాజులు వేసుకుంటే ఎంతో మంచిది అలాగే
గురువారం బృహస్పతికి ఇష్టమైన రోజు, అందుకే గురువారం పుష్పరాగం తో చేసిన చెవి దిద్దులు ఉంగరాలు ధరించటం ఎంతో శుభసూచకం
శుక్రవారం శుక్రుడికి ఇష్టమైన రోజు కాబట్టి ఇ ఆరోజు వజ్రాల హారాలు ముక్కుపుడకను ధరించి లక్ష్మీదేవిల అలంకరించుకుని నిండుగా ఉండాలని అంటుంటారు
శనివారం రోజు ఊ శని భగవానుడికి ఇష్టమైన రోజు ఆ రోజున ఆయనకు ఇష్టమైన నా నీలమణి నగలు తగ్గించడంతోపాటు నెలలో చేసిన నగలు ముక్కుపుడక పెట్టుకోవటం ఎంతో మంచిది నవరత్నాలతో పాపిడి బిల్ల వంకీలు ఇలా ఎన్నైనా చేయించుకోవచ్చు