Diabetes Foods: షుగర్ పేషెంట్స్‌కు బెస్ట్ ఫుడ్స్.. ఎలాంటి భయం లేకుండా ఇవి తినండి..!
Diabetes Foods: ఇటీవల కాలంలో చాలామందిని వేధిస్తున్న జీవనశైలి వ్యాధి డయాబెటిస్ (Diabetes). దీని బారిన పడిన వారి రక్తంలో చక్కెర స్థాయిలు సరిగా ఉండవు. దీంతో గుండె జబ్బులు, స్ట్రోక్, మ...