సరికొత్త రుచితో “దొండకాయ పచ్చికారం”

కొన్ని కూరలలో ఎండుకారం కంటే పచ్చికారం ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అందులో భాగంగానే చాలా మంది సొరకాయ పచ్చికారం, వంకాయ పచ్చికారం, కోడిగుడ్డు పచ్చికారం వంటి కర్రీలు ఎక్కువగా చేసుకుంటుంటారు. అయితే, అవి మాత్రమే కాదు ఓసారి ఈ పద్ధతిలో “దొండకాయ పచ్చికారం” చేసుకొని చూడండి. మంచి ఫ్లేవర్​తో ఘుమఘుమలాడే ఈ కర్రీ వేడివేడి అన్నం, చపాతీల్లోకి సూపర్ టేస్ట్​తో అదుర్స్ అనిపిస్తుంది. అంతేకాదు, ఒకసారి ఇలా చేశారంటే దొండకాయ అంటే నచ్చనివాళ్లూ ఎంతో ఇష్టంగా లాగిస్తారు! మరి, కమ్మని రుచితో నోరూరించే ఈ కర్రీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇప్పుడు తెలుసుకుందాం.


కావాల్సిన పదార్థాలు :

  • దొండకాయలు – పావుకిలో
  • నూనె – మూడు టేబుల్​స్పూన్లు
  • జీలకర్ర – అరటీస్పూన్
  • కరివేపాకు – కొద్దిగా
  • పసుపు – పావుటీస్పూన్
  • ఉప్పు – రుచికి సరిపడా
  • పెరుగు – మూడు టేబుల్​స్పూన్లు
  • ధనియాల పొడి – ఒక టేబుల్​స్పూన్
  • కారం – అరటీస్పూన్
  • గరంమసాలా – అరటీస్పూన్
  • కసూరి మేతి – ఒకటీస్పూన్
  • కొత్తిమీర తరుగు – కొద్దిగా
  • పచ్చికారం కోసం :

    • మీడియం సైజ్ ఉల్లిపాయ – ఒకటి
    • అల్లం – అంగుళం ముక్క
    • వెల్లుల్లి రెబ్బలు – 10
    • పచ్చిమిర్చి – ఐదారు
    • కొత్తిమీర – పిడికెడు
    • చిట్కాలతో పర్ఫెక్ట్ టేస్ట్ :

      • ఈ రెసిపీలో ఎండుకారం తక్కువగా వాడుతాం కాబట్టి పచ్చిమిర్చినే మీరు తినే కారాన్ని బట్టి తగినన్ని వేసుకోవాలి.
      • పచ్చిమిర్చి పేస్ట్​ని ప్రత్యేకంగా ప్రిపేర్ చేసి వేసుకోవడం వల్ల కర్రీకి అద్భుతమైన రుచి వస్తుంది.
      • ఇక్కడ కర్రీ రుచిని పెంచే సీక్రెట్ ఇంగ్రీడియంట్ పెరుగు. ఇది వేసి చేసుకోవడం ద్వారా కూరకు మంచి టేస్ట్​తో పాటు చిక్కని గ్రేవీ వస్తుంది.
👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.